AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ చేసేటప్పుడు ఈ చిన్న తప్పులు చేస్తున్నారా..సమస్యలు తప్పవు!

టీ తాగని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది ఉదయం లేచిన వెంటనే ఎక్కువగా టీ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇంకొంత మంది అయితే రోజూఉదయాన్నే టీ తాగనిదే ఆ రోజే గడవనట్లు ఉంటుందని చెప్పుకొస్తారు. అయితే టీ తాగడం వలన కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దీనిని ప్రతి రోజూ తాగడం వలన కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశ లేకపోలేదంటారు ఆరోగ్య నిపుణులు. మరీ ముఖ్యంగా టీ తాగడమే కాకుండా దీనిని తయారు చేసే క్రమంలో చేసే కొన్ని తప్పులు ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతాయంట. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 06, 2025 | 4:30 PM

Share
ఇండియాలో చాలా మంది కాఫీ కంటే టీ తాగడానికే మక్కువ ఎక్కువ చూపిస్తుంటారు. కొందరు రోజుకు ఒకసారి టీ తాగితే మరికొందరు రోజులో రెండు లేదా మూడు సార్లు టీ తాగుతుంటారు. ఇక ఆఫీసుల్లో వర్క్ చేసే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు రోజుకు కనీసం మూడు సార్లు తప్పక టీ తాగుతుంటారు. అయితే టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినా, అతిగా తాగడం అస్సలే మంచిది కాదంటున్నారు ఆరోగ్యనిపుణులు.

1 / 5
ఇక   టీ తాగడంలోనే కాదండోయ్, తయారు చేయడంలో కూడా కొన్ని రకాల తప్పులు అస్సలే చేయకూడదంట. లేకపోతే సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. కాగా, మనం ఇప్పుడు టీ తయారు చేసే క్రమంలో ఎలాంటి తప్పులు చేయకూడదో, వివరంగా తెలుసుకుందాం.

2 / 5
టీలో ఉండే కెఫిన్ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. టీ తీసుకోవడం తగ్గించడం వల్ల బాగా నిద్రపడుతుంది. అది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. టీలోని చక్కెర చర్మాన్ని దెబ్బతీస్తుంది. ఇది మొటిమలకు కూడా కారణమవుతుంది. టీ తీసుకోవడం తగ్గిస్తే చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది.

3 / 5
అదేవిధంగా కొందరు ఉదయం చేసిన టీని మళ్లీ సాయంత్రం లేదా, మధ్యాహ్నం వేడి చేసి తాగుతుంటారు. కానీ ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు, టీనితాగే ముందు పదే పదే వేడ చేయడం వలన ఇది టీలోని ఆమ్లత్వాన్ని పంచి, జీర్ణసమస్యలను కలిగిస్తుందంట. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, వంటి అనారోగ్య సమస్యలు తలెత్తేలా చేస్తుందంట.

4 / 5
ఇక కొంత మంది టీ తయారు చేసే క్రమంలోనే కొన్ని తప్పులు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా పాలల్లో టీ పొడి కలిపి టీ తయారు చేస్తుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు, దీని వలన అనారోగ్య సమస్యలు దరి చేరుతాయంట. అందుకే టీని పాలల్లో కలిపి తీసుకోకూడదంట.

5 / 5
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..

మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్

SBIలో తక్కువ వడ్డీకే లోన్లు.. నేటి నుంచే ప్రారంభం!

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. వెండి రికార్డ్

RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు 2026 దరఖాస్తు చేశారా? చివరి ఛాన్స్ ఇదే

గూగుల్‌ సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన! 70 భాషలు మీకు వచ్చేసినట్టే..

JEE Advanced 2026 పరీక్ష సిలబస్‌ విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో

టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే కొనేయండి.. లేదంటే..

12 రాశులవారికి సోమవారం నాటి రాశిఫలాలు
12 రాశులవారికి సోమవారం నాటి రాశిఫలాలు
ఆపరేషన్‌ కగార్‌లో జప్తు చేసిన నక్సల్ ఆస్తులు ఎంతంటే?