Skin Care Tips: ముఖం నిగారింపు కోసం సహజసిద్దమైన 5 పద్దతులు.. ఏంటో తెలుసుకోండి..

Skin Care Tips: కాలుష్యం, ఒత్తిడి కారణంగా ముఖంపై గ్లో కూడా తగ్గుతుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం మార్కెట్‌లో చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

Skin Care Tips: ముఖం నిగారింపు కోసం సహజసిద్దమైన 5 పద్దతులు.. ఏంటో తెలుసుకోండి..
Skin Care
Follow us
uppula Raju

|

Updated on: Dec 14, 2021 | 3:04 PM

Skin Care Tips: కాలుష్యం, ఒత్తిడి కారణంగా ముఖంపై గ్లో కూడా తగ్గుతుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం మార్కెట్‌లో చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి ప్రభావం చాలా తక్కువ సమయం వరకే ఉంటుంది. అందుకే మెరిసే చర్మాన్ని పొందడానికి కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించవచ్చు. ఇది మీ చర్మం మెరుపును కోల్పోకుండా సహాయపడుతుంది.

1. నీరు తాగాలి చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మం మృదువుగా, మెరుస్తూ ఉండటానికి తోడ్పడుతుంది.

2. ధ్యానం, యోగాసనాలు ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్య సమస్యలను కూడా తీవ్రతరం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయాలి. ఇది మానసిక సమస్యలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు కంటినిండా నిద్ర పోవాలి.

3. ఫేషియల్ తప్పనిసరి చర్మం మెరుస్తూ ఉండాలంటే రెగ్యులర్ స్కిన్ కేర్ చాలా ముఖ్యం. మీ చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఫేషియల్స్, క్లీనప్‌లు చాలా అవసరం. శనగ పిండి, పసుపు, పెరుగు, తేనె వంటి సింపుల్ హోం రెమెడీస్‌ పాటించి చర్మాన్ని మృదువుగా మార్చుకోవచ్చు.

4. ఆరోగ్యకరమైన ఆహారం ఆరోగ్యకరమైన చర్మం కోసం పోషకాలు ఉండే ఆహారాలను తినాలి. ఎక్కువగా ఆహారంలో అనేక రకాల కూరగాయలు, పండ్లను చేర్చాలి. ప్రతిరోజు పాలు తాగాలి.

5. టోనింగ్ మీ చర్మాన్ని శుభ్రపరిచిన తర్వాత ముఖంపై హైడ్రేషన్ ప్యాక్‌ని అప్లై చేయాలి. రోజ్ వాటర్ ఉపయోగించడం మంచిది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. రోజ్ వాటర్‌ను మీ ముఖంపై రోజుకు చాలాసార్లు ఉపయోగించవచ్చు.

నిశ్చితార్థం తర్వాత అమ్మాయి, అబ్బాయి ఈ 4 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.. లేదంటే..?

UGC: యూనివర్సిటీ, కాలేజీలలో ఆఫ్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారా..! యూజీసీ ఏం చెబుతోంది..?

వామ్మో ఇదేం పిచ్చి..! ‘మంత్రగత్తె’గా మారిన 27 ఏళ్ల యువతి.. ఎందుకో తెలుసా..?

డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!