Mushroom Benefits: పుట్టగొడుగులను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? తెలిస్తే తినకుండా ఆగలేరంతే..

ప్రకృతి నుంచి సహజంగా లభించే ఆహారం ఏదైనా మన ఆరోగ్యానికి శ్రేయస్కరంగానే ఉంటుంది. ఇంకా అటువంటి ఆహారంలో మనకు కావలసిన పోషకాలు, విటమిన్లు పుష్కలంగా.. అందువల్ల..

Mushroom Benefits: పుట్టగొడుగులను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? తెలిస్తే తినకుండా ఆగలేరంతే..
Mushrooms
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 13, 2022 | 8:17 AM

ప్రకృతి నుంచి సహజంగా లభించే ఆహారం ఏదైనా మన ఆరోగ్యానికి శ్రేయస్కరంగానే ఉంటుంది. ఇంకా అటువంటి ఆహారంలో మనకు కావలసిన పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రకృతిసిద్ధంగా లభించే అటువంటి ఆహారాలలో పుట్టగొడుగులు లేదా మష్రూమ్స్ కూడా ఒకటి. వాటితో చేసిన ఆహారం నాలుకకు రుచిని అందించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పుట్టగొడుగులలో చాలా ముఖ్యమైన, ఉపయోగకరమైన పోషకాలు ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి చాలా అవసరం. పుట్టగొడుగులను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారని కూడా ప్రచారంలో ఉంది. అయితే పుట్టగొడుగులను తినడం వల్ల మన శరీరంలోని అనేక వ్యాధులు నయమవుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు: వైద్య నిపుణులు పుట్టగొడుగులను మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇవి ఫైబర్, అనేక రకాల  విటమిన్లతో పాటు కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. ఇంకా పుట్టగొడుగులలో చక్కెర ఉండకపోవడంతో ఇది శరీరంలో ఇన్సులిన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా దీనిని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.

రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది: పుట్టగొడుగులలో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని కణాలను కూడా బాగు చేస్తాయి.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది: పుట్టగొడుగులలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి చాలా సహాయపడతాయి. ఇంకా వీటిని ఆహారంగా తినడం వల్ల చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గడానికి పుట్టగొడుగులను తినమని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది: పుట్టగొడుగులలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది: మీ శరీరంలో రక్తం సరిపడా లేకుంటే  మీరు పుట్టగొడుగులను తినవచ్చు. పుట్టగొడుగులలో ఫోలిక్ యాసిడ్, ఐరన్ తగిన మోతాదులో లభిస్తాయి. ఇవి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతాయి.

చర్మ  సంరక్షణ: మీ చర్మాన్ని సంరక్షించుకోవాలనుకుంటే పుట్టగొడుగులను మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ గుణాలు మిమ్మల్ని చర్మ సమస్యల నుంచి రక్షిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..

భారత్‌లో రెడ్ రెడ్ మీ నోట్ 14 సిరీస్ ఎప్పుడు వస్తుంది? ధర ఎంత?
భారత్‌లో రెడ్ రెడ్ మీ నోట్ 14 సిరీస్ ఎప్పుడు వస్తుంది? ధర ఎంత?
సమంత ప్లానింగ్ వర్కవుట్ అవుతుందా.? ప్రొఫెషనల్ వేరు.. పర్సనల్ వేరు
సమంత ప్లానింగ్ వర్కవుట్ అవుతుందా.? ప్రొఫెషనల్ వేరు.. పర్సనల్ వేరు
పార్కింగ్‌ వద్ద గొడవ.. రెచ్చిపోయి యువకుడిని చితకబాదిన అల్లరిమూక
పార్కింగ్‌ వద్ద గొడవ.. రెచ్చిపోయి యువకుడిని చితకబాదిన అల్లరిమూక
వాట్ ఎన్ ఐడియా సర్జీ.. ఆటోను కారుగా మార్చుకున్న యువకుడు.. వీడియో
వాట్ ఎన్ ఐడియా సర్జీ.. ఆటోను కారుగా మార్చుకున్న యువకుడు.. వీడియో
సౌత్‌ సర్కిల్స్‌లో మోస్ట్‌ హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి.!
సౌత్‌ సర్కిల్స్‌లో మోస్ట్‌ హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి.!
ఏంటి ఈ అమ్మాయి ఇలా మారిపోయింది.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్
ఏంటి ఈ అమ్మాయి ఇలా మారిపోయింది.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్
వామ్మో..! ఆ గ్రామంలోకి వెళితే అంతే సంగతులు!
వామ్మో..! ఆ గ్రామంలోకి వెళితే అంతే సంగతులు!
ఆఫీస్‌లో కాసేపు కునుకు! కట్‌చేస్తే.. దెబ్బకు జాబ్‌ ఊస్టింగ్‌
ఆఫీస్‌లో కాసేపు కునుకు! కట్‌చేస్తే.. దెబ్బకు జాబ్‌ ఊస్టింగ్‌
ఐశ్వర్యారాయ్‌కు కృతజ్ఞతలు తెలిపిన అభిషేక్..
ఐశ్వర్యారాయ్‌కు కృతజ్ఞతలు తెలిపిన అభిషేక్..
కెప్టెన్సీ కోసం ఆ ఆటగాడిని మెగా వేలంలో టార్గెట్ చేయనున్న ఆర్సీబీ
కెప్టెన్సీ కోసం ఆ ఆటగాడిని మెగా వేలంలో టార్గెట్ చేయనున్న ఆర్సీబీ
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!