Homemade Beetroot Lipstick: గులాబీ పెదవుల కోసం బీట్‌రూట్‌ లిప్‌స్టిక్‌.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

ముఖ సౌందర్యంలో లిప్ స్టిక్ చాలా ముఖ్యమైనది. పెదాలను అందంగా మార్చేందుకు లిప్ స్టిక్ తోడ్పడుతుంది. వివిధ బ్రాండ్‌ల లిప్‌స్టిక్‌లు నేడు మార్కెట్‌లో అనేక రంగులు, ఆకారాలలో అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటన్నింటికీ రసాయనాలు కలిపి తయారు చేస్తారు. సహజసిద్ధమైన లిప్‌స్టిక్‌ను ఎలాంటి రసాయనాలు కలపకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

Homemade Beetroot Lipstick: గులాబీ పెదవుల కోసం బీట్‌రూట్‌ లిప్‌స్టిక్‌.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా..
Beetroot Lip Balm
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 21, 2024 | 7:23 PM

మారుతున్న సీజన్‌లో పెదవులు పగిలిపోవడం సర్వసాధారణం. పెదవులు పగిలిపోవడం వల్ల ముఖంలోని మెరుపు మాయమవుతుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని డీహైడ్రేషన్, వీచే గాలులు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ పెదాలను జాగ్రత్తగా చూసుకోకపోతే, వాటి మృదుత్వం అదృశ్యమవుతుంది. పెదాలు పగిలిపోవటం ప్రారంభిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మార్కెట్‌లో లభించే లిప్ బామ్‌కు బదులుగా ఇంట్లోనే బామ్‌ను తయారుచేసుకుని వాడుకోవచ్చు. వీటిని తయారు చేయడం సులభం. చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం ఇంట్లో ఉంచుకున్న బీట్‌రూట్ సహాయంతో మీ పెదాలను గులాబీ రంగులో, మృదువుగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం..

ముఖ సౌందర్యంలో లిప్ స్టిక్ చాలా ముఖ్యమైనది. పెదాలను అందంగా మార్చేందుకు లిప్ స్టిక్ తోడ్పడుతుంది. వివిధ బ్రాండ్‌ల లిప్‌స్టిక్‌లు నేడు మార్కెట్‌లో అనేక రంగులు, ఆకారాలలో అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటన్నింటికీ రసాయనాలు కలిపి తయారు చేస్తారు. సహజసిద్ధమైన లిప్‌స్టిక్‌ను ఎలాంటి రసాయనాలు కలపకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. బీట్‌రూట్ లిప్ బామ్ ఎలా తయారు చేయాలి..? దానికి కావాల్సిన పదార్థాలేంటో ఇక్కడ చూద్దాం..

* కావలసినవి-

ఇవి కూడా చదవండి

– ఒక గిన్నెలో తరిగిన బీట్‌రూట్‌

– వాసెలిన్, ఒక చెంచా

– విటమిన్ ఇ క్యాప్సూల్స్ రెండు, లేదంటే షియా బటర్‌, లేదా కోకో బటర్

– కొబ్బరి నూనె, లేదా బాదం నూనె ఒక చెంచా

– ఇంకా మీకు కావాలంటే సువాసన కోసం కర్పూరం నూనె లేదా లావెండర్ వంటివి

– ఒక చిన్న గాజు సీసా

* తయారీ విధానం..

బీట్‌రూట్‌ను బాగా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి. తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. తురిమిన బీట్‌రూట్ పేస్ట్‌ను ఒక గుడ్డలోకి తీసుకుని రసాన్ని పిండి వేయండి. ఆ తర్వాత బీట్‌రూట్ రసం, కొబ్బరి లేదా బాదం నూనె, షియా బటర్ లేదా కోకో బటర్ వంటివి పైన పేర్కొన్న పదార్థాలను వేసి బాగా కలపాలి.. ఈ మిశ్రమాన్ని కదిలిస్తూ స్టౌవ్‌పెట్టి వేడి చేయండి..మిశ్రమం బాగా ఉడికి తర్వాత.. దానిని స్టౌవ్‌ మీద నుండి తీసివేసి చల్లబరచండి. వాసన కోసం కావాలనుకున్న నూనెను ఇప్పుడు కలుపుకోవచ్చు. చివరకు తయారైన మిశ్రమాన్ని శుభ్రమైన లిప్‌స్టిక్ ట్యూబ్‌లు లేదా చిన్న కంటైనర్‌లలోకి మార్చుకోండి. అవసరం మేరకు ఉపయోగించుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.