Kitchen Tips: మీ వంటింట్లో పెనం జిడ్డుగా మారిందా..? ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అయితే చాలు.. టెన్షన్‌ ఫ్రీ..!

పెనంపై పేరుకుపోయిన జిడ్డును వదిలించుకోవటానికి గృహిణిలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, అనుకున్న ఫలితం లేక అవస్థలు పడుతుంటారు. అలాంటి వారి కోసం ఇలాంటి అద్భుత చిట్కాలు పాటిస్తే బెటర్‌. ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ఈ నీటిలో ముంచిన స్పాంజ్‌తో పెనం మీద రుద్దాలి. ఆ తరువాత ఐదు నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టేసి..ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

Kitchen Tips: మీ వంటింట్లో పెనం జిడ్డుగా మారిందా..? ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అయితే చాలు.. టెన్షన్‌ ఫ్రీ..!
Tawa Cleaning Tips
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 02, 2023 | 1:39 PM

Tawa Cleaning Tips: ఇటీవలి కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై సంపూర్ణ అవగాహనతో ఉంటున్నారు. ఎక్కువగా ఇమ్యూనిటీ ఇచ్చే ఆహారాలు, ఇంటి వంటలు, తృణధన్యాలు, చపాతీలు వంటి కోలెస్ట్రాల్‌ రహిత ఆహారాలకు ప్రధాన్యత నిస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువ మంది జొన్నరొట్టెలు, పుల్కాలు వంటి తీసుకుంటున్నారు. అయితే, ఇందుకోసం ఉపయోగించే పెనం విషయంలో కూడా కొన్నివంటింటి చిట్కాలు పాటిస్తే.. మీ పెనం మరింత మన్నికగా ఉంటుంది.

ప్రతి రోజూ రెండు మూడు సార్లు ఉపయోగించే పెనంను శుభ్రంగా క్లీన్ చేయకపోతే జిడ్డు పేరుకుపోయి పలు అనారోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి పెనంపై పేరుకుపోయిన జిడ్డును వదిలించుకోవటానికి గృహిణిలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, అనుకున్న ఫలితం లేక అవస్థలు పడుతుంటారు. అలాంటి వారి కోసం ఇలాంటి అద్భుత చిట్కాలు పాటిస్తే బెటర్‌.

నాన్ స్టిక్ పెనాలను శుభ్రం చేయటానికి నిమ్మకాయ, ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం నిమ్మకాయను సగానికి కట్ చేసి ఉప్పులో ముంచాలి. ఆ తర్వాత జిడ్డుగా మారిన పెనం మీద ఆ ఉప్పు నిమ్మకాయతో రుద్దాలి. ఆ తర్వాత అలాగే ఓ ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో స్క్రబ్బర్ తో పెనంను రుద్ది శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

వెనిగర్ కూడా పెనం మీద జిడ్డును తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో సగానికి నీరు తీసుకుని అందులో వెనిగర్ యాడ్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ఈ నీటిలో ముంచిన స్పాంజ్‌తో పెనం మీద రుద్దాలి. ఆ తరువాత ఐదు నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టేసి..ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..