Jaggery Benefits: రాత్రి పడుకునే ముందు చిన్న ముక్క బెల్లం తింటే చాలు.. ఈ వ్యాధులన్నింటికీ చెక్‌ పెట్టొచ్చు..!

ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి12, ఐరన్ వంటి పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. కానీ, కొంతమంది బెల్లంకు బదులుగా పంచదారను వాడుతుంటారు. కానీ, పంచదార కంటే బెల్లం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. రాత్రి పడుకునే ముందు చిన్న బెల్లం తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు.

Jaggery Benefits: రాత్రి పడుకునే ముందు చిన్న ముక్క బెల్లం తింటే చాలు.. ఈ వ్యాధులన్నింటికీ చెక్‌ పెట్టొచ్చు..!
Jaggery Benefits
Follow us

|

Updated on: Feb 22, 2024 | 9:48 PM

ఆయుర్వేదంలో బెల్లం దివ్యౌషధంగా చెబుతారు.. ముఖ్యంగా చల్లని వాతావరణంలో రాత్రి భోజనం తర్వాత బెల్లం తింటే శరీరానికి అమృతంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట.. బెల్లం శరీరానికి వేడిని అందించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి12, ఐరన్ వంటి పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. కానీ, కొంతమంది బెల్లంకు బదులుగా పంచదారను వాడుతుంటారు. కానీ, పంచదార కంటే బెల్లం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. రాత్రి పడుకునే ముందు చిన్న బెల్లం తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

జీర్ణ సమస్యలు: బెల్లం అన్ని రకాల కడుపు సమస్యలకు సులభమైన పరిష్కారం. రాత్రిపూట బెల్లం తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి.

జలుబు: చలికాలంలో మీకు తరచుగా జలుబు, దగ్గు వస్తుంటే బెల్లం తీసుకోవడం ప్రారంభించండి. రాత్రిపూట బెల్లం తింటే జలుబు, దగ్గు, కఫం తగ్గుతాయి. పాలలో బెల్లం వేసుకుని తాగటం కూడా చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

చర్మ సమస్య: బెల్లం చర్మానికి కూడా మేలు చేస్తుంది. ప్రతిరోజూ కొద్దిగా బెల్లం తీసుకోవడం వల్ల మొటిమలను దూరం చేసుకోవచ్చు. అలాగే, ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. బెల్లం చర్మాన్ని లోపల నుండి రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం: బెల్లంలో పొటాషియం ఉంటుంది. ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హృద్రోగులు చక్కెరకు బదులు బెల్లం వాడితే ప్రయోజనం ఉంటుంది.

మలబద్ధకం: మీకు మలబద్ధకం ఉంటే రాత్రిపూట బెల్లం తీసుకోవడం ప్రారంభించండి. భోజనం చేసిన తర్వాత బెల్లం ముక్క తింటే మలబద్ధకం సమస్య నయమవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్