Kitchen Hacks: కిచెన్‌లోని పాత్రల మురికిని ఇలా ఈజీగా పోగొట్టండి..

కిచెన్‌ ఎంత క్లీన్ చేసినా.. ఎప్పటికప్పుడు గందరగోళంగానే ఉంటుంది. కిచెన్ శుభ్రంగా, నీటిగా ఉండాలని ప్రతీ మహిళా కోరుకుంటుంది. కానీ కిచెన్‌లోని వస్తువులు ఎప్పుడూ చిందరవందరగానే ఉంటుంది. అందులోని పాత్రల విషయంలో మరింత శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ప్రతి రోజూ క్లీన్ చేసినా.. కాస్త మురికిగానే ఉంటాయి. కిచెన్‌లో వంట చేయడం వల్ల ఆ పొగ.. అక్కడున్న పాత్రలపై, కంటైనర్స్‌పై పేరుకుని ఉంటుంది. ఈ జిడ్డు అంత త్వరగా వదలదు. ఒకటి రెండు సార్లు తోమినా..

Kitchen Hacks: కిచెన్‌లోని పాత్రల మురికిని ఇలా ఈజీగా పోగొట్టండి..
Kitchen Hacks
Follow us

|

Updated on: Jul 12, 2024 | 3:09 PM

కిచెన్‌ ఎంత క్లీన్ చేసినా.. ఎప్పటికప్పుడు గందరగోళంగానే ఉంటుంది. కిచెన్ శుభ్రంగా, నీటిగా ఉండాలని ప్రతీ మహిళా కోరుకుంటుంది. కానీ కిచెన్‌లోని వస్తువులు ఎప్పుడూ చిందరవందరగానే ఉంటుంది. అందులోని పాత్రల విషయంలో మరింత శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ప్రతి రోజూ క్లీన్ చేసినా.. కాస్త మురికిగానే ఉంటాయి. కిచెన్‌లో వంట చేయడం వల్ల ఆ పొగ.. అక్కడున్న పాత్రలపై, కంటైనర్స్‌పై పేరుకుని ఉంటుంది. ఈ జిడ్డు అంత త్వరగా వదలదు. ఒకటి రెండు సార్లు తోమినా అంత త్వరగా మురికి వదలదు. నూనెలు, మసాలా దినుసులు, ఇతర ఆహారాల వల్ల సరుకులు వేసుకునే కంటైనర్స్‌ ఇలా ఉంటాయి. ఇలా మురికిగా ఉండే వాటిపై బ్యాక్టీరియా, ధూళి అనేవి పేరుకు పోతాయి. వీటిని శుభ్రం చేయాలంటే చాలా కష్టం. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే మురికి త్వరగా పోతుంది.

టూత్‌పేస్ట్:

టూత్ పేస్ట్‌తో కూడా జిగటగా మారిన వస్తువులను క్లీన్ చేయవచ్చు. టూత్ పేస్ట్‌తో జిగటగా ఉన్న వస్తువులపై రుద్దండి. ఆ తర్వాత డిష్ వాష్ సబ్బుతో క్లీన్ చేసి శుభ్రంగా కడగాలి.

వంట నూనె:

జిగటగా ఉండే డబ్బాల మురికి వదిలించడానికి చాలా మంది సర్ఫ్ వేసిన నీటిలో నానబెడుతూ ఉంటారు. అలాగే స్క్రబ్బర్ లేదా కొబ్బరి పీచు పట్టుకుని రుద్దుతూ ఉంటారు. కానీ వంట నూనెతో కూడా కంటైనర్స్, పాత్రలపై ఉండే మురికిని వదిలించవచ్చు. జిగటగా ఉండే పాత్రలపై వంటనూనె వేయండి. ఆ తర్వాత దాన్ని స్క్రబ్బర్‌తో రుద్దండి. ఆ తర్వాత డిష్ వాష్ సబ్బు, గోరు వెచ్చటి నీటితో క్లీన్ చేస్తే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

నిమ్మకాయ – ఉప్పు:

ఒక గిన్నెలో ఉప్పు వేయండి. అందులో నిమ్మకాయ పిండాలి. ఈ మిశ్రమంతో జిగురు పట్టిన పాత్రలను తోమితే త్వరగా మురికి వదిలి పోతుంది. అంతే కాకుండా మంచి సువాసన కూడా వస్తాయి.

బియ్యం కడిగిన నీళ్లు:

బియ్యం కడిగిన నీళ్లతో కూడా జిగటగా ఉండే డబ్బాలపై వేసి క్లీన్ చేయవచ్చు. సాధారణంగా బియ్యం కడిగిన నీళ్లు వేయవచ్చు. లేదంటే అన్నం వంచిన గంజి చల్లారిన తర్వాత డబ్బాలు, పాత్రలపై పోయండి. ఇలా చేయడం వల్ల మురికి త్వరగా వదులుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు