Rice Water Benefits: గంజితో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. ఎలాగంటే

ఈ వ్యాధి బారిన పడిన వారికి లూజ్ మోషన్, వాంతులు కారణంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి శరీరంలో నీరు వేగంగా కోల్పోవడమే కాకుండా లవణాలు, ఖనిజాల కొరత ఏర్పడుతుంది.

Rice Water Benefits: గంజితో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. ఎలాగంటే
Rice Water Benefits
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 07, 2022 | 2:47 PM

Rice Water Health Benefits: వేసవి, వర్షాకాలంలో కలుషిత నీరు తాగడం వల్ల, డీహైడ్రేషన్ వల్ల పలు రకాల అంటు వ్యాధులు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. అటువంటి వ్యాధుల్లో అతిసారం ఒకటి. ఈ వ్యాధి బారిన పడిన వారికి లూజ్ మోషన్, వాంతులు కారణంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి శరీరంలో నీరు వేగంగా కోల్పోవడమే కాకుండా లవణాలు, ఖనిజాల కొరత ఏర్పడుతుంది. దీని వల్ల బలహీనత బాగా పెరుగుతుంది. ఈ పోషకాహార లోపాలను చాలా త్వరగా తొలగించడంలో రైస్ వాటర్ చాలా సహాయపడుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ రైస్ వాటర్‌ను ఎలా తయారుచేయాలి.. ఎలా ఉపయోగించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..

ఆయుర్వేద పద్ధతులు

  • ఆయుర్వేదంలో.. చాలా వ్యాధులలో ఆహారం ద్వారా శరీరంలోని పోషకాల లోపాన్ని భర్తీ చేసే పద్ధతులను వివరించారు. విరేచనాలు అయినప్పుడు బియ్యం నీటి ద్వారా సమస్యను దూరం చేసుకోవచ్చు.
  • ప్రెషర్ కుక్కర్లు లేనప్పుడు అప్పట్లో గుండల్లో లేదా.. గిన్నెలలో అన్నం వండుకుని తినేవారు. అన్నం ఉడికిన తర్వాత పాత్రలో మిగిలి ఉన్న నీటిని తీసివేసి గంజిని వేరు చేస్తారు.
  • ఈ గంజిలో నల్ల ఉప్పు కలుపుకుని తాగితే శారీరక బలహీనత తొలగిపోతుంది. ఎందుకంటే ఈ గంజి నీరులో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.
  • ఈ నీరు విరేచనాలను కూడా నయం చేస్తుంది. దీంతో పాటు అతిసారాన్ని నయం చేయడానికి ఏ ఔషధం కూడా ఇంతకంటే మంచిగా ప్రభావితం చేయదు.

గంజిని ఇలా తయారు చేసుకోండి..

ఇవి కూడా చదవండి
  • గంజి (బియ్యం నీటిని) తయారు చేయడానికి.. కుక్కర్‌లో కాకుండా మరేదైనా పాత్రలో బియ్యం కడిగి పోయ్యి మీద పెట్టండి. తక్కువ మంట మీద అన్నం అయ్యేలా ఉడికించండి. అన్నం ఉడికిన తర్వాత మిగిలిన నీటిని వంపేయాలి. ఈ నీరు జిగటగా.. తెల్లగా ఉంటుంది.
  • మీరు ఈ పద్ధతిలో అన్నం వద్దనుకంటే.. ఒక కప్పు బియ్యంలో 6 కప్పుల నీటిలో వేసి తక్కువ మంటపై ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత అది మొత్తం కరిగేలా (పాయసంలా) అలానే ఉంచాలి. బాగా జావలా అయిన తర్వాత బ్లాక్ సాల్ట్ (రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్) కలిపి సూప్ లాగా తాగాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ