రాత్రిపూట ఎక్కువగా తినకూడదు. దీనికి బదులు కావాలంటే మధ్యాహ్నం ఎక్కువగా తినవచ్చు. మధ్యాహ్న భోజనం ఎక్కువగా తినడం వల్ల మీ శరీరం పోషకాలను గ్రహించడానికి తగినంత సమయం లభిస్తుంది. ఈ సమయంలో, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.