Sadha: ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ ఏంజిల్.. ఇప్పటికీ మయ చేస్తోన్న అందాల తార ‘సదా’..
sadha: సదా ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైన సదా.. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడులో నటించి సూపర్ పాపులర్ అయ్యింది.