Health Tips: వీటిని అధికంగా తీసుకుంటున్నారా.. అయితే, మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..!

Red Chilli Powder: మిరపకాయలను తినడం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోతుందని మనందరికీ తెలిసిందే. కానీ, అతిగా తీసుకుంటే మాత్రం..

Health Tips: వీటిని అధికంగా తీసుకుంటున్నారా.. అయితే, మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..!
Red Chilli
Follow us

|

Updated on: Dec 19, 2021 | 1:38 PM

Red Chili Powder Side Effects: కర్రీలను స్పైసీగా, టేస్టీగా చేయడానికి మనమందరం ఎర్ర మిరపకాయలను ఉపయోగిస్తుంటాం. దీన్ని ఎక్కువగా భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తారని తెలిసిందే. సరైన పరిమాణంలో వాడితే శరీరానికి చాలా మేలు చేస్తుంది. కానీ, అతిగా వాడితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీరు కూడా ఆహారంలో అవసరమైన దానికంటే ఎక్కువగా ఎర్ర మిరపకాయలను ఉపయోగిస్తే, ఈరోజు నుంచి తగ్గించండి. అధికంగా ఎర్ర మిరపకాయలను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం.

విరేచనాలు కారణం కావొచ్చు.. మలబద్ధకం సమస్య ఎర్ర మిరపకాయ తీసుకోవడం ద్వారా తొలగిపోతుందని మనందరికీ తెలుసు. కానీ, అతిగా తీసుకుంటే డయేరియా వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ పని కడుపుని కలవరపెడుతుంది. కొన్నిసార్లు వికారం లాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలు ఎదురైతే ఎర్ర మిరపకాయల వినియోగాన్ని తగ్గించాలి.

ఎర్ర మిరపకాయను అధికంగా ఉపయోగించడం వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశ: ఉంది. ఇది కడుపులో మంటను కూడా కలిగిస్తుంది. దీని కారణంగా, కడుపుతో పాటు గుండెల్లో మంటను కలిగిస్తుంది. ఛాతీలో మంటలు. మీరు నిరంతరం కడుపు మరియు ఛాతీలో మండుతున్న అనుభూతిని అనుభవిస్తున్నట్లయితే, దీనికి కారణం కూడా ఎర్ర మిరపకాయ కావచ్చు.

అధిక వినియోగంతో సమస్యలు.. అధికంగా ఎండు మిరపకాయలు తీసుకుంటే ఆస్తమా పేషంట్లకు చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దీనితో పాటు రోగుల శరీరంలో వాపులు కూడా రావొచ్చు. కాబట్టి, మీరు ఎర్ర మిరపకాయలను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. అప్పుడే ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

పొట్టలో పుండ్లు: ఎర్ర మిరపకాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో పుండ్లు వచ్చే అవకాశం ఉంది. మీ రోజువారీ ఆహారంలో పరిమిత మొత్తంలో ఎర్ర మిరపకాయలను వాడేందుకు ప్రయత్నించడం మంచింది.

Also Read: Skin Care Tips: ఎండు ద్రాక్షను ఇలా వాడితే.. ఆరోగ్యంతోపాటు మెరిసే చర్మం మీ సొంతం..!

Pomegranate Benefits: చలికాలంలో రోజూ ఒక దానిమ్మ తినడం వలన ఈ సమస్యలు తగ్గుతాయట.. ఎలాగంటే..

ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!