AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Helath Benefits of Apple Tea : యాపిల్ తొక్కలతో కూడా టీ చేసుకోవచ్చు.. ఈ టీ తాగితే అమ్మాయి చర్మ మెరవడం ఖాయం..

చాలామంది పనిలో రిలాక్స్ కావాలంటే వెంటనే టీ వైపు చూస్తారు. తేనీరు తమ మనసుని రిలాక్స్ చేసి.. మళ్ళీ పనిచేయడానికి రిప్రెష్ గా పనిచేస్తుందని అంటారు.. అయితే ఈ టి లో చాలా...

Helath Benefits of Apple Tea : యాపిల్ తొక్కలతో కూడా టీ చేసుకోవచ్చు.. ఈ టీ తాగితే అమ్మాయి చర్మ మెరవడం ఖాయం..
Surya Kala
|

Updated on: Mar 04, 2021 | 6:42 PM

Share

Helath Benefits of Apple Tea : చాలామంది పనిలో రిలాక్స్ కావాలంటే వెంటనే టీ వైపు చూస్తారు. తేనీరు తమ మనసుని రిలాక్స్ చేసి.. మళ్ళీ పనిచేయడానికి రిప్రెష్ గా పనిచేస్తుందని అంటారు.. అయితే ఈ టి లో చాలా రకాలున్నాయి. విదేశీయులు ఎక్కువగా బ్లాక్ టీ కి ప్రిపేర్ ఇస్తే.. మన వాళ్ళు ఎక్కువగా పాలు తో తయారు చేసే టీ ని ఇష్టపడతారు. ఇక టీలో లో అల్లం టీ , బాదాం టీ, లెమన్ టీ, గ్రీన్ టీ, చిల్లీ టీ ఇలా అనేక రకాలున్నాయి.

అయితే ప్రస్తుతం గ్రీన్ టీని బీట్ చేసి యాపిల్ టీ ఎక్కువుగా తేనీరు ప్రేమికులను ఆకర్షిస్తుంది. యాపిల్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా..? నిజానికి రోజుకో యాపిల్ తినండి డాక్టర్ కు దూరంగా ఉందని అనేది ఓ నానుడి. అయితే ఇప్పుడు యాపిల్ తొక్కతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయట.. యాపిల్ తొక్కతో కూడా టీ తయారు చేయవచ్చట.. ఇప్పటికే యూరప్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ యాపిల్ టీని తాగడం వలన కూడా ఎన్నో ప్రయోజనాలు అని అంటున్నారు న్యూట్రీషియనిస్టులు.

*యాపిల్ టీ రుచిగా ఉండడంతో పాటు శరీరం ఫిట్‌గా ఉండేందుకు దోహదపడుతుంది. *ఈ యాపిల్ టీ రోగనిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు సహాయపడుతుందని యురేపియన్స్ తెగ తాగేస్తున్నారట. *ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో యాపిల్ టీ కీలక పాత్ర పోషిస్తుంది. *ఉదర సంబంధ సమస్యలకు ఈ టీ చక్కటి ఔషధం. *యాపిల్ టీ రోజూ తీసుకుంటే అందంగా ఉంటారట. చర్మం కాంతి వంతంగా ఉంటుందని అంటున్నారు. *జాయింట్ పెయిన్ సమస్యలను నివారిస్తుంది. *శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

యాపిల్ టీ తయారీ విధానం :

ఓ పాత్రలో టీకి సరిపడా నీళ్లు తీసుకోవాలి. ఆ తరువాత శుభ్రం చేసిన యాపిల్‌ని తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేసి మరుగుతున్న నీటిలో వేసి 10 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత టీ పొడి, లవంగ దాల్చిన చెక్కపొడి కొద్దిగా వేసి కలిపి మరికాసేపు మరిగించాలి. తరువాత దించి కొద్దిగా తేనె కలిపి సిప్ చేయండి. ఇలా 40 రోజుల పాటు చేస్తే మీరు అనుకున్న ఫలితాన్ని పొందగలరు. అప్పుడు మీ చర్మం యాపిల్ లాగా నిగ నిగ లాడుతుంది.

గమనిక : ఈ టీని యాపిల్ తొక్కలతో కూడా చేసుకోవచ్చు

Also Read:

రాంగ్ రూట్‏లో వచ్చిన ‘మహానటి’ హీరో.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మందలించిన పోలీస్.. నెట్టింట్లో వీడియో వైరల్..

రెండు పాముల మధ్య భీకర యుద్ధం.. సోషల్ మీడియాలో వైరల్

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..