Health Tips: కంటి చూపు మెరుచుపరుచుకోవడానికి ఈ 3 వెజిటేరియన్‌ ఆహారాలు తినండి..! అసలు అద్దాలే అవసరం ఉండదు..

Health Tips: ఆధునిక జీవితంలో కంటి ఆరోగ్యాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. అజాగ్రత్త ఆహారపు అలవాట్లు, మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్ తరచుగా ఉపయోగించడం

Health Tips: కంటి చూపు మెరుచుపరుచుకోవడానికి ఈ 3 వెజిటేరియన్‌ ఆహారాలు తినండి..! అసలు అద్దాలే అవసరం ఉండదు..
Eyesight
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Aug 20, 2021 | 6:33 AM

Health Tips: ఆధునిక జీవితంలో కంటి ఆరోగ్యాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. అజాగ్రత్త ఆహారపు అలవాట్లు, మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్ తరచుగా ఉపయోగించడం సర్వసాధారణం అయింది. దీనివల్ల కళ్లపై తీవ్ర ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కువసేపు స్క్రీన్‌ను చూడటం వల్ల కళ్లు కనిపించడం లేదు. అటువంటి పరిస్థితిలో మనకు ఇష్టం లేకపోయినా అద్దాలు ధరించడం అవసరం అవుతుంది. ఈ రోజుల్లో పిల్లలు బయట ఆడుకోవడం కంటే మొబైల్, వీడియో గేమ్‌లలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీని కారణంగా చిన్న వయస్సులోనే పిల్లల దృష్టి తగ్గుతుంది. ఇటువంటి పరిస్థితులలో ఆరగ్యకరమైనా ఆహారం తినడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఆకు కూరలు ముఖ్యమైనవి. ఇది కాకుండా ఆహారంలో అనేక రకాల రసాలను చేర్చవచ్చు. వాటిలో కెరోటినాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మకులాను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపు కోసం మీరు వేటిని తినాలో ఒక్కసారి తెలుసుకుందాం.

1. క్యారెట్ జ్యూస్ – క్యారట్ జ్యూస్ కంటి చూపుకి చాలాబాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటిచూపుకు చాలా ముఖ్యం. క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మీరు చాలా త్వరగా కంటి అద్దాలను వదిలించుకోవచ్చు. కావాలంటే టమోటా రసంలో క్యారెట్ రసాన్ని కలుపుకొని కూడా తాగవచ్చు.

2. పాలకూర రసం – పచ్చి ఆకు కూరలు కూడా కంటి చూపును పెంచడంలో సహాయపడతాయి. ఆకు కూరలు కళ్లకే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ముఖ్యంగా పాలకూర రసం చాలా ఆరోగ్యకరమైనది. మీరు ప్రతిరోజూ ఒక గ్లాసు పాలకూర రసాన్ని మీ ఆహారంలో చేర్చుకుంటే మీ కంటి చూపు క్రమంగా మెరుగుపడటం ప్రారంభమవుతుంది. పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

3. ఉసిరి జ్యూస్ – ఉసిరి రసం కంటి చూపును పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది కంటికి మేలు చేస్తుంది. మీరు ఉసిరిని ఏ విధంగానైనా ఉపయోగించవచ్చు. కావాలంటే పచ్చి ఉసిరిని కూడా తినవచ్చు. ఉసిరి జామ్ లేదా మిఠాయిని కూడా చేయవచ్చు. కంటి చూపును పెంచడానికి ఈ రసం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Viral Photos: కుక్కల పెళ్లికి మనుషుల హడావిడి..! BMW కారు.. కమ్మని విందు..

పదో తరగతి పాస్‌ కాలేదు కానీ ముఖ్యమంత్రిగా పని చేశాడు..! 86 ఏళ్ల వయసులో ఇంగ్లీష్ పరీక్ష రాస్తున్నాడు..

Crime News: సంబరాల కోసం అంబులెన్స్‌లను వాడుకున్న యువకులు.. డ్రైవర్లతో సహా నలుగురిపై కేసు నమోదు

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..