AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photos: కుక్కల పెళ్లికి మనుషుల హడావిడి..! BMW కారు.. కమ్మని విందు..

Viral Photos: మనుషులు పెళ్లి చేసుకోవడం మనం చూశాం. కానీ కుక్కల పెళ్లి ఎప్పుడైనా చూశారా.. అయితే ఇంగ్లాండ్‌లో జరిగిన కుక్కల పెళ్లి గురించి మీరు తెలుసుకోవాల్సిందే..

uppula Raju
|

Updated on: Aug 20, 2021 | 1:08 AM

Share
 ఇంగ్లండ్‌లోని ఓ బీచ్‌లో కుక్కల పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు 100 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. మానవులతో పాటు డజన్ల కొద్దీ కుక్కలు కూడా వచ్చాయి.

1 / 5
పెర్సీ, మేబెల్ అనే ఈ రెండు కుక్కలు ఒక పార్కులో కలుసుకున్నాయి. రెండు కుక్కలు కలిసి రెండేళ్లు జర్నీ చేశాయి. దీంతో వారి యజమానులు వాటికి వివాహం చేయాలని నిర్ణయించారు.

2 / 5
కుక్కల పెళ్లి వైభవంగా నిర్వహించారు. 80 మంది మనుషులు, 30 కుక్కలు పాల్గొన్నాయి. అంతేకాకుండా మగ, ఆడ కుక్కలు ప్రత్యేక వివాహ దుస్తులు ధరించడం విశేషం.

3 / 5
మేల్ డాగ్ యజమాని జూలీ గూడాల్ ఈ ప్రత్యేకమైన వివాహాన్ని నిర్వహించాలని కోరింది. దానికి లేడీ డాగ్ యజమాని అంగీకరించారు.

4 / 5
ఈ వివాహ వేడుకలో పాల్గొనడానికి కుక్కలను BMW కారులో తీసుకువచ్చారు. మానవులకు విందు, కుక్కల కోసం  కూడా ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్