AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: వర్షాకాలంలో టమాటను ఇలా తింటే.. రోగనిరోధక శక్తికి ఢోకా లేనట్లే..

Tomato Health Benefits: లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్ టొమాటోలో ఉంటుందని తెలిసిందే. వర్షాకాలంలో టమోటాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Health Tips: వర్షాకాలంలో టమాటను ఇలా తింటే.. రోగనిరోధక శక్తికి ఢోకా లేనట్లే..
Tomato Price
Venkata Chari
|

Updated on: Aug 19, 2022 | 11:23 AM

Share

మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్ టొమాటోలో ఉంటుందని తెలిసిందే. వర్షాకాలంలో టమోటాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అందుకే ఈ రోజు మనం గ్రీన్ టొమాటో పచ్చడి గురించి తెలుసుకుందాం. ఈ ఊరగాయలో ఉంచిన అన్ని మసాలా దినుసులు, వాటి పరిమాణం మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అలాగే, ఈ ఊరగాయలో పీచుపదార్థం కూడా జీర్ణక్రియకు సహాయపడుతుంది.

గ్రీన్ టొమాటో పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..

పచ్చి టొమాటోలు, పచ్చిమిర్చి, ఆవాల నూనె, వెల్లుల్లి పేస్ట్, ఎర్ర మిరపకాయ, ఉప్పు, నల్ల మిరియాలు, నిమ్మకాయ

ఇవి కూడా చదవండి

గ్రీన్ టొమాటో పచ్చడి తయారు చేసే విధానం..

గ్రీన్ టొమాటో పచ్చడి చేయడానికి, ముందుగా 200 గ్రాముల పచ్చి టొమాటోలను కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో ఆవాల నూనె వేడి చేసి, 1 tsp ఆవాలు, 1 tsp వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఎర్ర మిరపకాయలను వేయాలి. వీటిని బాగా వేగనివ్వాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 కప్పు కొబ్బరి, 1 టీస్పూన్ ఎర్ర మిరపకాయ, పసుపు, ఎండుమిర్చి, ఆపై పచ్చి టమోటాలు వేసి, అన్నింటిని బాగా కలపాలి. ఇప్పుడు చివరగా ఉప్పు వేసి ఉడికించాలి. టమోటాలు కరిగిపోయే వరకు ఉడికించాలి. ఆ తర్వాత దించి, చల్లార్చి తినేయడమే. దీన్ని చాలా కాలం పాటు నిల్వ చేసి తినవచ్చు.

స్మార్ట్ టీవీ హ్యాక్ అయ్యే అవకాశం ఉందా? ఈ 5 ప్రమాదకరమైన సంకేతాలు
స్మార్ట్ టీవీ హ్యాక్ అయ్యే అవకాశం ఉందా? ఈ 5 ప్రమాదకరమైన సంకేతాలు
ఒరిస్సా తీసుకున్న నిర్ణయంతో భగ్గుమంటున్న కొటియా గ్రామాల ప్రజలు
ఒరిస్సా తీసుకున్న నిర్ణయంతో భగ్గుమంటున్న కొటియా గ్రామాల ప్రజలు
Video: క్రికెట్‌ హిస్టరీలో కొత్త షాట్.. ఏకంగా స్టాండ్ మార్చుకుని
Video: క్రికెట్‌ హిస్టరీలో కొత్త షాట్.. ఏకంగా స్టాండ్ మార్చుకుని
టాటా సుమో మళ్లీ తిరిగి వస్తుందా? నెట్టింట్లో కారు డిజైన్లు!
టాటా సుమో మళ్లీ తిరిగి వస్తుందా? నెట్టింట్లో కారు డిజైన్లు!
బాక్సాఫీస్ దగ్గర మెరిసిన స్టార్స్.. 2025లో ఊపిరిపోసిన హిట్స్‌
బాక్సాఫీస్ దగ్గర మెరిసిన స్టార్స్.. 2025లో ఊపిరిపోసిన హిట్స్‌
న్యూ ఇయర్‌ వేడుకలకు ఇబ్బందులు తప్పవా?
న్యూ ఇయర్‌ వేడుకలకు ఇబ్బందులు తప్పవా?
అంతవరకు కోలాహలం, ఆనందం.. అంతలోనే ఊహకందని విషాదం..
అంతవరకు కోలాహలం, ఆనందం.. అంతలోనే ఊహకందని విషాదం..
టీ20 ప్రపంచకప్‌నకు 3 జట్ల స్వ్కాడ్స్ ఫిక్స్.. డేంజరస్ టీం ఏందంటే?
టీ20 ప్రపంచకప్‌నకు 3 జట్ల స్వ్కాడ్స్ ఫిక్స్.. డేంజరస్ టీం ఏందంటే?
ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన వ్యక్తి.. ఆపి చెక్‌ చేయగా..
ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన వ్యక్తి.. ఆపి చెక్‌ చేయగా..
మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా..
మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా..