Uric Acid: డ్రై ఫ్రూట్స్‌తో ఆ సమస్యలు మటుమాయం.. నొప్పులకు ఇలా చెక్ పెట్టండి..

యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కిడ్నీల్లో రాళ్లతోపాటు హైబీపీ, కీళ్ల నొప్పులు, నడవడంలో ఇబ్బంది, వాపు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.

Uric Acid: డ్రై ఫ్రూట్స్‌తో ఆ సమస్యలు మటుమాయం.. నొప్పులకు ఇలా చెక్ పెట్టండి..
Dry Fruits
Follow us

|

Updated on: May 25, 2022 | 9:54 AM

Dry Fruits For Uric Acid: ఇటీవల కాలంలో చాలామంది శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. యూరిక్ యాసిడ్ అనేది ఒక వ్యర్థ పదార్థం. ఇది శరీరంలో మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కిడ్నీల్లో రాళ్లతో (Uric Acid issue) పాటు హైబీపీ (High BP) సమస్యలు, కీళ్ల నొప్పులు, నడవడంలో ఇబ్బంది, వాపు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల మూత్ర విసర్జనలో సైతం ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే.. ఈ సమస్యను దూరం చేయడంలో కొన్ని డ్రై ఫ్రూట్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అన్ని డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ముఖ్యమైనవే అయినప్పటికీ యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారికి కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం చాలా మంచిది. అయితే.. ఏయే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

బాదం నొప్పిని కూడా తగ్గిస్తుంది:

యూరిక్ యాసిడ్ పేషెంట్లు బాదంపప్పును తినాలి. ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది. వాస్తవానికి దీనిలో కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ కె, ప్రొటీన్, జింక్ దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రతిరోజూ బాదం తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కీళ్ల నొప్పులు, వాపుల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

జీడిపప్పు:

జీడిపప్పులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. నొప్పి ఎక్కువగా ఉన్న వారు దీన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు.

వాల్‌నట్‌లతో ప్రయోజనం:

సాధారణంగా వాల్‌నట్‌లను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. వాస్తవానికి దీనిలో యాంటీ-ఆక్సిడెంట్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు ఇందులో ఉన్నాయి. ఇవి మీ శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడంలో సహాయపడుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దేవర మూవీ అప్డేట్.. గోవాలో జూనియర్ ఎన్టీఆర్ పై ఫైట్ సీక్వెన్స్

'ఫూల్ మఖానా vs పాప్‌కార్న్' వీటిల్లో ఏది ఎక్కువ ఆరోగ్యకరం?

అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...

కొత్త కెప్టెన్ రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదృష్టం మారేనా..

పాదాల్లో కనిపించే ఈ లక్షణాలు.. గుండెపోటుకు సంకేతం కావొచ్చు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!

తక్కువ ధరల్లో మతి పోగొట్టే ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌..

సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..

మీరు తెలివైనవాళ్లా.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 'M'లు కనిపెట్టండి!

సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!

వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.

రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో

సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.

డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!

ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.