AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits Of Tamarind Leaves : సీజనల్ సమయంలో లభించే చింత చిగురుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..!

ఆరు రుచుల్లో ఒకటి పులుపు.. ఈ రుచికి ఉన్న ప్రాధ్యాన్యత డిఫరెంట్ గా ఉంటుంది.. చింతచిగురు ను తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రాలో కూరగా చేసుకుంటారు. రుచికి పుల్లగా ఉండే ఈ చింత చిగురుతో అనేక కూరలు చేస్తారు...

Benefits Of Tamarind Leaves : సీజనల్ సమయంలో లభించే చింత చిగురుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..!
Chinta Chiguru Leaves
Surya Kala
|

Updated on: Mar 16, 2021 | 5:48 PM

Share

Benefits Of Tamarind Leaves : ఆరు రుచుల్లో ఒకటి పులుపు.. ఈ రుచికి ఉన్న ప్రాధ్యాన్యత డిఫరెంట్ గా ఉంటుంది.. చింతచిగురు ను తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రాలో కూరగా చేసుకుంటారు. రుచికి పుల్లగా ఉండే ఈ చింత చిగురుతో అనేక కూరలు చేస్తారు. నోటికి పుల్లటి రుచి ఇస్తూనే.. తినే కొద్ది తినాలనిపించే పులుపు తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. ముఖ్యంగా పుల్ల పుల్లగా ఉండి.. జూన్ లో లభించే ఈ చింత చిగురు రుచికరమైన ఆహారమే కాదు… అనేక వ్యాధుల నివారణకారకంగా కూడా ఉపయోగపడుతుంది. సీజనల్ సమయంలో లభించే చింత చిగురు వల్ల లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

*చింత చిగురు లో ఎక్కువగా వున్న ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట రాల్ ను తగ్గించి.. అదే సమయంలో మంచి కొలెస్ట రాల్‌ను పెంచుతుంది. * చింత చిగురులో ఉన్న యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలున్నాయి. దీంతో చిగురును ఉడికించి నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. * చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. చింత చిగురు పైల్స్ ఉన్న వారికి నివారణగా ఉపయోగపడుతుంది. *వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరాన్ని చింత చిగురు తగ్గిస్తుంది. *నోటి పూత కు చింత చిగురు నివారిణిగా పనిచేస్తుంది. * గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. *శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. *. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు మంచి ఔషధంగా పనిచేస్తుంది. *జీర్ణాశయ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. *చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. * తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. * థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. *.షుగర్ వ్యాధి గ్రస్తులు చింత చిగురు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. * చింత చిగురును ముద్దగా దంచి కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. *ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి చింతచిగురు మేలు చేస్తుంది. *కంటి సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది.

Also Read: గృహ రుణాలు తీసుకునే వారికి శుభవార్త.. వడ్డీ రేట్లను తగ్గించిన బ్యాంక్ ఆప్ బరోడా.. ఎంత తగ్గించిందో తెలుసా..

 ఫంక్షన్లకు భిన్నంగా రెడీ అవ్వాలనుకుంటున్నారా.. టాప్ టీవీ నటీమణుల వివాహ కలెక్షన్లు మీకోసం

2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్