మీ జుట్టు 15 రోజుల్లో ఒత్తుగా, నల్లగా కావాలనుకుంటున్నారా.. అమ్మమ్మ కాలం నాటి ఈ చిట్కా పాటిస్తే సరి

Home Made Herbal Hair Oil : భారతీయ మహిళ అంటే కట్టు బొట్టుతో పాటు జుట్టుకు కూడా ప్రత్యేక స్థానం. ఇప్పటికీ భారత దేశంలోని జుట్టుతో తయారైన విగ్గులను హాలీవుడ్ హీరోయిన్స్ ఇష్టంగా వాడతారు..

మీ జుట్టు 15 రోజుల్లో ఒత్తుగా, నల్లగా కావాలనుకుంటున్నారా.. అమ్మమ్మ కాలం నాటి ఈ చిట్కా పాటిస్తే సరి
Long Hair
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Nov 29, 2021 | 7:23 PM

Home Made Herbal Hair Oil : భారతీయ మహిళ అంటే కట్టు బొట్టుతో పాటు జుట్టుకు కూడా ప్రత్యేక స్థానం. ఇప్పటికీ భారత దేశంలోని జుట్టుతో తయారైన విగ్గులను హాలీవుడ్ హీరోయిన్స్ ఇష్టంగా వాడతారు.. ఎందుకంటే జుట్టు పోషణకు భారతీయ మహిళ తీసుకునే కేరింగ్ తో జుట్టు ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే ఆధునిక కాలంలో పరుగులు పెడుతున్న కాలంతో పోటీపడుతూ.. ఇక్కడ మహిళలు కూడా షాప్స్ వంటివి వాడుతున్నారు. ఇక వాతావరణ కాలుష్యం కూడా జుట్టు ఊడిపోవడానికి ఓ కారణంగా మారింది. జుట్టు రాలడం అనే సమస్యతో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అయితే మంచి ఆరోగ్యకరమైన చిట్కాలతో మరింత అందమైన జుట్టును పొందవచ్చు. సహజమైన, ఇంట్లోనే ఉండే పదార్థాలే జుట్టుకు రక్షణ, పోషణ ఇస్తాయి. ఇవి మన చుట్టుపక్కల పెరిగే లేదా ఇంట్లో ఉండే పదార్థాలే. అందమైన ఒత్తైన జుట్టు పొందడానికి ఈ సింపుల్ చిట్కాలు పాటించి చూడండి..

ఒక గిన్నె తీసుకుని కావాల్సినంత కొబ్బరి నూనె వేయాలి.. అనంతరం ఆ నూనెలో మెంతులు, ఐదు రేకల మందారం పువ్వులను తీసుకుని ఆ రేకులను ఆ నూనెలో వేయాలి.. మందారం ఆకులను కరివేపాకుని శుభ్రం చేసుకుని ఆ నూనెలో వేయాలి.. చిన్న చిన్న కలబంద ముక్కలను కూడా ఆ నూనెలో వేసి.. అనంతరం స్టౌ మీద ఆ గిన్నెను పెట్టి.. నూనె మరిగించాలి.. నూనె రంగు మారి మంచి వాసన వచ్చిన తర్వాత ఆ నూనె ను చల్లార్చి గాజుసీసాలో తీసుకోవాలి. ఈ నూనెను రోజూ జుట్టు కుదుళ్లకు పట్టేలా అప్లై చేయాలి. ఈ నూనె జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరగడానికి సహాయ పడుతుంది. అంతేకాదు.. చుండ్రుతో పాటు.. తెల్లజుట్టును నివారిస్తుంది.

ఈ నూనెను రోజూ రాత్రిపూట రాసుకుని ఉదయాన్నే లేదా మరుసటిరోజు తలస్నానం చేయాలి ఇలా ఒక 15 రోజులు చేస్తే.. ఫలితం మీకే తెలుస్తుంది. నూనె తలలో దుమ్ము ధూళి చేరడానికి కారణమవుతుంది. కనుక నూనె పెట్టుకుని ఎక్కువ రోజులు ఉండకుండా తరచుగా తల స్నానం చేయడం మంచింది.

Also Read: తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం…17వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం  

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!