Fashion Tips for Men’s: అబ్బాయిలు ఇలా ఫ్యాషన్ గా కనిపిస్తే.. అమ్మాయిల లుక్ మీ మీద నుంచి పోనే పోదు!

ఫ్యాషన్ గా, స్టైలిష్ గా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. అమ్మాయిలు ఫ్యాషన్ గా కనిపించాలంటే ఎన్నో దారులు ఉన్నాయి. కానీ అబ్బాయిలకు ఛాయిస్ లు చాలా తక్కువ. అలాగని ఫ్యాషన్ గా కనిపించాలంటే ఎప్పుడూ కొత్త బట్టలు ధరించాల్సిన అవసరం లేదు. మనకున్నవాటిల్లోనే కొన్ని చేర్పులు మార్పులు చేసుకుంటే సరిపోతుంది. దీంతో అమ్మాయిలు మీ మీద నుంచి లుక్ అస్సలు తిప్పుకోరు. రోజూ ఒకేలా కుండా కాస్త డ్రెస్ అండ్ హెయిర్ స్టైల్స్ మీకు సూట్ అయ్యేవి..

Fashion Tips for Men's: అబ్బాయిలు ఇలా ఫ్యాషన్ గా కనిపిస్తే.. అమ్మాయిల లుక్ మీ మీద నుంచి పోనే పోదు!
Fashion Tips
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 12, 2023 | 9:47 PM

ఫ్యాషన్ గా, స్టైలిష్ గా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. అమ్మాయిలు ఫ్యాషన్ గా కనిపించాలంటే ఎన్నో దారులు ఉన్నాయి. కానీ అబ్బాయిలకు ఛాయిస్ లు చాలా తక్కువ. అలాగని ఫ్యాషన్ గా కనిపించాలంటే ఎప్పుడూ కొత్త బట్టలు ధరించాల్సిన అవసరం లేదు. మనకున్నవాటిల్లోనే కొన్ని చేర్పులు మార్పులు చేసుకుంటే సరిపోతుంది. దీంతో అమ్మాయిలు మీ మీద నుంచి లుక్ అస్సలు తిప్పుకోరు. రోజూ ఒకేలా కుండా కాస్త డ్రెస్ అండ్ హెయిర్ స్టైల్స్ మీకు సూట్ అయ్యేవి మార్చండి. మీకు తెలియకుండా ఒకలాంటి మీరు మంచి లుక్ లో కనిపిస్తారు. ఫ్యాషన్ గా ఉండాలంటే ఖరీదైనవి అవసరం లేదు.. కొన్ని తప్పులు సవరించుకుంటే సరి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

ఫిట్టింగ్:

మీరు ధరించే బట్టలు కాస్త ఫిట్ గా ఉండేలా చూసుకోండి. ఒదులుగా ఉంటే మీరు లుక్ పర్ఫెక్ట్ గా ఉండదు. ఫిట్ ఉంటే కాస్త మీ బాడీ ఆకారం బాగా కనిపిస్తుంది. స్లీవ్స్ పొడువు, షోల్డర్స్ దగ్గర, ట్రైజర్ హోమ్ వంటివి ఫిట్ గా ఉండేలా చూసుకోవాలి. దీంతో మీ లుక్ కాస్త మారుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రత్యేకత:

స్టైల్ అంటే ఏదో కొత్తగా వచ్చినవి ట్రై చేయడం కాదు.. మీకు.. మీ బాడీకి సెట్ అయ్యేవి ట్రై చేయాలి. అలా చేస్తే మీలుక్ లో మార్పు కనిపిస్తుంది. అలాగే ఎప్పుడూ ఒకే మోడల్ లాంటి బట్టలు కాకుండా.. మీరు వేసుకునే వాటిల్లో కాస్త కొత్త రంగులు చేర్చండి. మీకు ఫ్రీగా ఉన్నటువంటివి అన్నీ ట్రై చేయవచ్చు.

పూర్తి లుక్ పర్ఫెక్ట్ గా:

కేవలం బట్టల మీదనే ధ్యాస కాకుండా.. మీ పూర్తి లుక్ పై ఫోకస్ ఉండాలి. వాచ్, బెల్ట్, చెప్పులు లేదా షూ, వాలెట్ లాంటివి కూడా పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. అవి కూడా ఏవి పడితే అవి కాకుండా.. కాస్త డిగ్నిటీ ఉండేలా చూసుకుంటే.. మీరు ఫ్యాషన్ గా కనిపిస్తారు.

వెరైటీగా ధరించాలి:

అందరూ ధరించినవి కాకుండా.. మీకు సూట్ అయ్యేవే వెరైటీ ధరిస్తే మీరు నిజంగానే డిఫెరెంట్ లుక్ లో ఆకట్టుకుంటారు. టీ షర్ట్స్, షర్ట్స్ లాంటి వాటిల్లో కాస్త వేరియన్స్ చూపించాలి.

సందర్భానికి తగ్గట్టుగా రెడీ అవ్వాలి:

ఎప్పుడూ ఒకేలా కాకుండా సందర్భానుసారంగా రెడీ అవ్వాలి. అంటే ఫంక్షన్స్, పార్టీస్, బిజినెస్ లేదా వృత్తి పరమైన వేడుకలకు తగ్గట్టుగా రెడీ అవ్వొచ్చు. మీరు వాడే వాటిల్లోనే టెక్నిక్స్ వాడి ప్రత్యేకతను చూపించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే