మీ పప్పీకి జ్వరముంటే మీకూ వస్తుందా?

పెంపుడు జంతువుల మీద ఎనలేని మమకారం చూపడం చాలామందికుండే ‘మంచి’ అలవాటు. వాటికి చిన్న జబ్బు చేసినా వీళ్ళు ఓర్చుకోలేరు. అక్కున చేర్చుకుని తల నిమురుతారు.. బొచ్చు పీకుతూ వాటిని సేదతీర్చడానికి నానా తంటాలు పడతారు. కానీ.. ఇలా అతి చేయడం లేనిపోని అనర్థాలకు దారి తీస్తుందట. పెంపుడు కుక్కలకు తరచూ వచ్చే canine brucellosis వ్యాధి.. వాటినుంచి మనుషులకు సోకే అవకాశం ఉందని పేరుమోసిన వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. అమెరికాలోని మరియన్ కౌంటీ ప్రాంతంలో కమర్షియల్ […]

మీ పప్పీకి జ్వరముంటే మీకూ వస్తుందా?
Follow us

| Edited By:

Updated on: May 14, 2019 | 9:32 PM

పెంపుడు జంతువుల మీద ఎనలేని మమకారం చూపడం చాలామందికుండే ‘మంచి’ అలవాటు. వాటికి చిన్న జబ్బు చేసినా వీళ్ళు ఓర్చుకోలేరు. అక్కున చేర్చుకుని తల నిమురుతారు.. బొచ్చు పీకుతూ వాటిని సేదతీర్చడానికి నానా తంటాలు పడతారు. కానీ.. ఇలా అతి చేయడం లేనిపోని అనర్థాలకు దారి తీస్తుందట. పెంపుడు కుక్కలకు తరచూ వచ్చే canine brucellosis వ్యాధి.. వాటినుంచి మనుషులకు సోకే అవకాశం ఉందని పేరుమోసిన వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు.

అమెరికాలోని మరియన్ కౌంటీ ప్రాంతంలో కమర్షియల్ బ్రీడింగ్ కోసం తీసుకొచ్చే పెంపుడు కుక్కల్లో canine brucellosis జబ్బు ఎక్కువగా సోకుతుందట. వాటితో వృత్తి రీత్యా సన్నిహితంగా ఉంటున్న హెల్పర్స్ కూడా ఈ తరహా వ్యాధికి గురైనట్లు కొన్ని వందల కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ వ్యాధి పీడిత కుక్కల్ని నిర్బంధించి.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి.. వాటి యజమానులకు వర్తమానం పంపించారు. వాళ్ళ ఆరోగ్యాల్ని లోతుగా పరీక్షించారు. కీళ్ల నొప్పులు, జ్వరం, అధికంగా చెమట పట్టడం లాంటి లక్షణాలే కాకుండా.. తీవ్రమైన ఆర్టిరైటిస్, గుండె ఉబ్బి ఊపిరాడక పోవడం లాంటి ప్రాణాంతక వ్యాధులు రావొచ్చని, అందుకే పెంపుడు కుక్కలతో కాస్త దూరం పాటించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.