AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

60 ఏళ్ల వయసులోనూ బలంగా ఉన్న తాతల సీక్రెట్ .. ఈ పాత కాలపు పొలం పాయసమే..

పాత కాలంలో ఇది తిన్నారు కాబట్టే 60 లలో కూడా మన తాతలు ఉక్కులా పని చేస్తున్నారు అది మరేదో కాదు మినపప్పు పాయసం. ఇది తినడం వలన బాడీకి ఎన్నో లాభాలున్నాయి. అలాగే, ఇది తినడానికి తియ్యగా, కమ్మగా ఉంటుంది. దీనిని మినపప్పు, బెల్లం, పాలతో చేస్తారు. ఇది ఎముకల నొప్పులను తగ్గిస్తుంది దీనికి అంత పవర్ ఉంది.

Prasanna Yadla
|

Updated on: Jun 02, 2026 | 9:14 AM

Share

1 / 5
మినపప్పు పాయసం రెసిపీకి కావాల్సిన కావలసిన పదార్థాలు:  ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు బెల్లం తురుము, రెండు కప్పుల
పాలు, రెండు కప్పుల నీళ్లు,  ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడి పప్పులు, 10 కిస్మిస్ లు,  రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిను తీసుకోవాలి అలాగే దీనిని సరైన కొలతలతో చేస్తే ఈ తీపి వంటకం టేస్ట్ అదిరిపోతోంది.

మినపప్పు పాయసం రెసిపీకి కావాల్సిన కావలసిన పదార్థాలు: ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు బెల్లం తురుము, రెండు కప్పుల పాలు, రెండు కప్పుల నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడి పప్పులు, 10 కిస్మిస్ లు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిను తీసుకోవాలి అలాగే దీనిని సరైన కొలతలతో చేస్తే ఈ తీపి వంటకం టేస్ట్ అదిరిపోతోంది.

2 / 5
ముందుగా మినపప్పును రెడీ చేసుకోవాలి:  ముందుగా ఒక చిన్న పాత్ర తీసుకుని మినపప్పును దానిలో వేసి ఒకటికి మూడు సార్లు కడగాలి. ఆ తర్వాత ఉడకబెట్టి ఒక చిన్న ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇంకో పాత్ర పెట్టి దానిలో కొద్దిగా పాలు పోసి వాటిని బాగా మరిగించాలి. ఆ తర్వాత బెల్లం ముక్కలు కూడా దీనిలో వేసుకోవాలి. ఇలా చేస్తే అబ్బబ్బా టేస్ట్ అదిరింది అంటారు

3 / 5
బాదం పప్పు, కిస్ మిస్ లను ఇలా వేయించుకోవాలి: చిన్న పాన్ తీసుకుని గ్యాస్ పొయ్యి మీద పెట్టి దానిలో నెయ్యి వేసి బాదం పప్పులు , కిస్‌మిస్ లు కూడా వేయించి గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇంకా బెల్లం పాలలో కరిగిపోయే వరకు సన్నని మంట మీద బాగా ఉడికించుకోవాలి. ఇలా చేసి తింటే తియ్య తియ్యగా ఉంటుంది.

4 / 5
చివర్లో వీటిని కలపాలి : చివర్లో వేయించిన బాదం పప్పులు , జీడిపప్పు, యాలకుల పొడిని వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి కిందకు చేసి తినడమే. అంతే, వేడి వేడి మినపప్పు పాయసం రెడీ. ఇలా చేసి పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటార దీనిని వేడిగా తినొచ్చు .. ఇంకా చల్లగా తినొచ్చు  మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి తినండి.

5 / 5
Follow Us
గరుడ పురాణం ప్రకారం అత్యాచారాలు, లైంగిక దురాచారాలకు ఎంత ఘోరమైన..

స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!

వానాకాలం నాన్‌వెజ్ ముచ్చట.. చికెన్ vs మటన్.. ఏది తింటే మంచిది..?

ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం

గురు ఆదిత్య రాజయోగం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం

టీ20 పరాభవాలకు వన్డేల్లో బదులు తీర్చుకుంటారా?

చల్ల మిరపకాయలు ఇలా చేస్తే నోటికి రుచి.. కడుపుకు తేలిక..

2028 టీ20 ప్రపంచకప్‌ రేసు నుంచి ముగ్గురు భారత ఆటగాళ్లు ఔట్..?

గ్లామరస్ పాటలతో బాక్సాఫీస్ షేక్ చేసింది.. ఇప్పుడు ఇలా..

ఓరీ దేవుడో ఇదేం పువ్వురా సామీ.. శవం కుళ్లిన కంపుతో చంపేస్తుందట..!
ఓరీ దేవుడో ఇదేం పువ్వురా సామీ.. శవం కుళ్లిన కంపుతో చంపేస్తుందట..!
స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!
స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!
ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం
ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం
ఇష్టంగా ఐస్‌క్రీములు లాగించేస్తున్నారా...అయితే ఈ సీన్ చూడాల్సిందే

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌
కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!

రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్‌!

టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు

సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
డాన్స్‌ రాకపోతే రాదని చెప్పాలి. కానీ పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ

నువ్వేం చేయాలో నీకు తెలుసు.. విమానం నుంచి దూకేసిన ఇన్‌స్ట్రక్టర్‌