మండే ఎండల్లో ఈ తోటకూర పప్పు చల్లగా ఉంచుతుంది

Prasanna Yadla

  02 June  2026

Pic credit - Pinterest

మండే ఎండల్లో శరీరానికి కావాల్సిన  పోషకాలను ఈ తోటకూర పప్పు అందిస్తుంది 

తోటకూర పప్పు

ఇది ఒంటికి కూడా  చలువ చేస్తుంది. ఇంకా దీనిలో  నీటి శాతం అధికంగా.. విటమిన్లు, ఐరన్ కూడా ఉంటుంది 

తోటకూర పప్పు

మరి, ఇంక ఆలస్యం చేయకుండా దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

తయారీ విధానం 

ముందుగా కప్పు కందిపప్పును తీసుకుని ఒకటికి రెండు సార్లు వీటిని బాగా  కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 

స్టెప్ - 1

ఇంకా ఈ తోటకూరను బాగా కడిగి వాటిని సన్నగా మంచిగా తరిగి పెట్టుకోవాలి ఇలా కట్ చేస్తే మంచిగా ఉడుకుతాయి 

స్టెప్ - 2

కుక్కర్‌లో కందిపప్పు, ఒక కప్పు తోటకూర ఆకులు, టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి , పసుపును వేసుకోవాలి. 

స్టెప్ - 3

కుక్కర్లోవి అన్ని ఉడికిన తరవాత  కొద్దిగా పసుపు వేసి కొద్దీ సేపు ఉడికించి కిందకు దించి మెదుపుకోవాలి

స్టెప్ - 4

ఇంకా ఈ తాలింపు కోసం పాన్‌లో ఆయిల్ వేసి దానిలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా వేయించుకోవాలి

స్టెప్ - 5