తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తల్లి మరణంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం విజయ్ అజిత్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. విజయ్ వెంట నటి త్రిష కూడా ఉండటం విశేషంగా మారింది. అజిత్, షాలిని స్వయంగా విజయ్‌కు స్వాగతం పలికి, అనంతరం కారు వరకు వచ్చి సాగనంపిన దృశ్యాలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.