15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి ఐపీఎల్లో కోటి పది లక్షల కాంట్రాక్ట్‌తో పాటు, ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ వంటి ఐదు మేజర్ అవార్డులు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. 776 పరుగులతో అత్యధిక స్కోరు సాధించిన వైభవ్ భారత క్రికెట్ భవిష్యత్తుగా నిలిచాడు.