బాదం vs వేరుశెనగ.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఈ వాస్తవాలు తప్పక తెలుసుకోండి..
Almonds vs Peanuts: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ తినాలని అందరూ చెబుతుంటారు. ముఖ్యంగా బాదం పప్పులు, పల్లీలు ఈ రెండింటిలో ఏది గుండెకు ఎక్కువ మేలు చేస్తుంది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కొందరు బాదం ఖరీదైనది కాబట్టి అదే గొప్పదంటారు. మరికొందరు వేరుశెనగలే చౌకైన బలవర్ధకమైన ఆహారం అంటారు. మరి న్యూట్రిషన్ నిపుణులు ఏమంటున్నారు? ఈ రెండింటిలో అసలైన విజేత ఎవరు? అనేది తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
