AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. కన్నెర్ర చేయనున్న ఆ గ్రహం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు విపరీతంగా కలిసి వస్తుంది. మరికొన్ని సార్లు అంతే విధంగా మొత్తం తలక్రిందులు అవుతుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Jun 02, 2026 | 7:59 AM

Share

1 / 5
రాహువు తన రాశిని మారినప్పుడు ప్రత్యేక యోగాలు ఏర్పడబోతున్నాయి. ఇంకా రాహువు ఈ నెలల్లో కుంభరాశిలోని శతభిషా నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. ఇంకా అక్కడే ఆగస్టు 2న వరకు అదే రాశిలో ఉండబోతున్నాడు. అయితే, ఈ సమయంలో రెండు రాశులకు కష్ట కాలం రాబోతోంది ఇంకా అశుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు వీరు ఈ సమయంలో  జాగ్రత్తగా ఉండాలి.

2 / 5
సింహ రాశి : రాహు సంచారం వలన ఈ  వారికి ఎదురు దెబ్బలు తగులుతాయి ఇంకా చీటికి మాటికీ భార్యతో  గొడవలు వస్తాయి. ఖర్చులు కూడా బాగా  పెరిగే అవకాశం ఉంది. తండ్రితో కూడా విబేధాలు రావొచ్చు. ఈ సమయంలో ఎవరి సపోర్ట్ ఉండదు ఇంకా ఒత్తిడికి గురవుతారు. పిల్లల విషయంలో చాలా బాధ పడతారు ఏది కూడా మీకు అనుకూలంగా ఉండదు.

3 / 5
వృశ్చిక రాశి : రాహు సంచారం వలన ఈ రాశి వారికి ఎన్నో బాధలు వస్తాయి ఇంకా  జీవితంలో సంతోషమే ఉండదు. ఇంకా 
మొదలు పెట్టిన పనులు కూడా మధ్యలోనే ఆగిపోతాయి ఇంకా  ప్రాజెక్టులు పూర్తి చెయ్యలేరు పై అధికారులతో మాటలు పడతారు 
ఇక వ్యాపార పరంగా నష్టాలు కూడా తప్పవు. ఈ సమయంలో ఎలాంటి కొత్త పెట్టుబడులు పెట్టకండి. ఆర్థికంగా కూడా నష్ట పోతారు

వృశ్చిక రాశి : రాహు సంచారం వలన ఈ రాశి వారికి ఎన్నో బాధలు వస్తాయి ఇంకా జీవితంలో సంతోషమే ఉండదు. ఇంకా మొదలు పెట్టిన పనులు కూడా మధ్యలోనే ఆగిపోతాయి ఇంకా ప్రాజెక్టులు పూర్తి చెయ్యలేరు పై అధికారులతో మాటలు పడతారు ఇక వ్యాపార పరంగా నష్టాలు కూడా తప్పవు. ఈ సమయంలో ఎలాంటి కొత్త పెట్టుబడులు పెట్టకండి. ఆర్థికంగా కూడా నష్ట పోతారు

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
ఆ నెంబర్ పండ్లను కొంటే డేంజర్ జోన్‌లో పడ్డట్లే..

టీమిండియాకు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్ క్రికెటర్లు..!

ఆపిల్, అరటిపండు తినేముందు ఈ వాస్తవాలు తెలుసుకోండి..

శ్రావణ మాసంలో పాములు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి?దీని వెనక కథ ఇదే

అందమైన చెలికత్తే.. అప్పట్లో లవర్ బాయ్.. ఫాలోయింగ్ చూస్తే..

ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యం చెప్పే 5 రాశులు ఇవే..

ఈ రోజు బంగారం, వెండి ధరలు పెరిగాయా? తగ్గాయా? తాజా రేట్లు

ఉదయాన్నేఇది సబ్జా సీడ్స్ ఈ ఒక్క గ్లాస్ తాగితే చాలు..

ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం