ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తింటున్నారా.. అయితే, డేంజర్లో పడ్డట్టే
Prasanna Yadla
01 June 2026
Pic credit - Pinterest
వర్షం పడే సమయంలో ఇంకా సాయంత్రం టైమ్ లో ఈ స్వీట్ కార్న్ తింటారు ఇది మంచిదే కానీ కొందరికి డేంజర్
స్వీట్ కార్న్
ఈ స్వీట్ కార్న్‌ను అదేపనిగా తింటే కడుపు ఉబ్బరం సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కడుపు ఉబ్బరం
ఇంకా వీటిని తింటే జీర్ణక్రియ బలహీన పడి అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తాయి
అజీర్ణం
ఇంకా దీనిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో బరువు చాలా ఈజీగా పెరుగుతారు
బరువు ఈజీగా పెరుగుతారు
అలాగే దీనిని మితిమీరి తింటే మధుమేహం వంటి సమస్యలు కూడా ఎక్కువవుతాయి
మధుమేహం
ఇంకొందరికి తిన్న వెంటనే గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి ఇది పెరిగే అవకాశం ఉంటుంది.
గ్యాస్
ఒక నిల్వ ఉన్న పాత మొక్క జొన్న పొట్టను తింటే అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
మొక్క జొన్న పొట్ట
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)