అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది.? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
Banana vs Dates: మీరు కూడా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లు తింటున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. రాత్రంతా ఫాస్టింగ్ తర్వాత ఉదయం మన జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా మారుతుంది. ఈ టైమ్‌లో పండ్లు తినడం మంచిదే అయినా.. అన్ని పండ్లు ఖాళీ కడుపుకు సెట్ అవ్వవు. ముఖ్యంగా అరటిపండు వర్సెస్ ఖర్జూరం.. ఈ రెండింటిలో పరగడుపున ఏది తింటే మంచిదో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
