AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: ఐదు నిమిషాల్లో ఫేస్ మెరిసిపోవాలా.. అయితే ఇలా చేయండి!

అందం అంటే ఆడవారు.. ఆడవారు అంటేనే అందం. అందంగా ఉండాలని కోరుకోని వారుండరు. ముఖ్యంగా లేడీస్ అయితే సమయం దొరకాలే కానీ.. అద్దానికి అతుక్కుపోతారు. ఎవరైనా అందానికే ముందు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫేష్ ఎప్పుడూ యంగ్ గా, స్కిన్ గ్లో గా మెరవాలని అందరూ ఆశ పడతారు. చర్మాన్ని గ్లోగా ఉంచుకోవాలని ఎన్నో స్కిన్ ప్రాడెక్ట్స్ ని ఉపయోగిస్తూంటారు. అలాగే బ్యూటీ పార్లర్ల కు వెళ్లడం.. ఇలా ఎన్నో ప్రయత్నాలు జరుగుతూయి. అందులోనూ ఏవైనా..

Beauty Tips: ఐదు నిమిషాల్లో ఫేస్ మెరిసిపోవాలా.. అయితే ఇలా చేయండి!
Face PackImage Credit source: freepik
Chinni Enni
| Edited By: |

Updated on: Mar 29, 2025 | 5:23 PM

Share

అందం అంటే ఆడవారు.. ఆడవారు అంటేనే అందం. అందంగా ఉండాలని కోరుకోని వారుండరు. ముఖ్యంగా లేడీస్ అయితే సమయం దొరకాలే కానీ.. అద్దానికి అతుక్కుపోతారు. ఎవరైనా అందానికే ముందు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫేష్ ఎప్పుడూ యంగ్ గా, స్కిన్ గ్లో గా మెరవాలని అందరూ ఆశ పడతారు. చర్మాన్ని గ్లోగా ఉంచుకోవాలని ఎన్నో స్కిన్ ప్రాడెక్ట్స్ ని ఉపయోగిస్తూంటారు. అలాగే బ్యూటీ పార్లర్ల కు వెళ్లడం.. ఇలా ఎన్నో ప్రయత్నాలు జరుగుతూయి. అందులోనూ ఏవైనా పండుగలు, ఫంక్షన్స్ ఉంటే ఇక వెంటనే పార్లర్ లకు పరుగులు పెడతారు. అందరిలో స్పెషల్ గా కనిపించాలని ప్రయత్నాలు చేస్తూంటారు. ఇలాంటి వారికి ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది. దీని వలన బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. డబ్బులు కూడా ఆదా అవుతాయి. మరి ఆ ప్యాక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ స్టెంట్ స్కిన్ గ్లో కోసం కావాల్సిన పదార్థాలు:

ముల్తానీ మట్టి, అలోవెరా జెల్, టమాటా, రోజ్ వాటర్

ఇవి కూడా చదవండి

ముందుగా ఫేస్ కి క్లెన్సింగ్ చేసుకోవాలి:

ముందుగా ఫేస్ కి క్లెన్సింగ్ చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మ కణాలు క్లీన్ అవుతాయి. కొద్దిగా రోజ్ వాటర్ ని తీసుకుని.. దానిని ముఖం అంతా అప్లై చేసుకోవాలి. ఇది స్కిన్ కి టోనర్ గా పని చేస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు బిగుస్తాయి. చర్మానికి మేలు చేస్తుంది.

స్క్రబ్బింగ్:

ఆ తర్వాత ఫేస్ కి స్క్రబ్బింగ్ చేయాలి. ఇందు కోసం టమాటాను తీసుకుని దాన్ని వృత్తాకారం షేప్ లో మధ్యలోకి కట్ చేయాలి. ఇలా తీసుకున్న టమాటాను ఫేస్ పై రుద్దాలి. ఇలా చేస్తే చర్మంపై ఉండే డార్క్ స్పాట్స్ తొలగిపోతాయి. అంతే కాకుండా టమాటా బ్లాక్ హెడ్స్ ని తొలగించడంలో కూడా సహాయ పడుతుంది టమాటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు చర్మానికి ఎంతో మంచి చేస్తుంది.

మసాజ్:

కలబంద గుజ్జును తీసుకుని దీన్ని చర్మంపై మృదువుగా మసాజ్ చేయాలి. ఆలోవెరాలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉండటం వల్ల అది మీ చర్మాన్ని కాంతి వంతంగా, మృదువుగా ఉండేలా చేస్తాయి.

ప్యాక్:

చివరిగా ముల్తానీ పట్టితో ఫేస్ కి ప్యాక్ వేసుకోవాలి. ముల్తానీ మట్టిలో నీరు లేదా పాలు లేదా పెరుగు వేసి మిక్స్ చేసుకుని ప్యాక్ గా వేసుకోవచ్చు. ముల్తానీ మట్టి క్లియర్ చర్మాన్ని అందిస్తుంది. ముల్తానీ మట్టిని ప్యాక్ గా వేసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు తొందరగా రావు.

ఇలా ఇంట్లోనే ఈజీ స్టెప్స్ తో చేసుకుంటే.. ఐదు నిమిషాల్లోనే గ్లో వస్తుంది. ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్, పండుగలు, సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ఒడిలో చంటిబిడ్డతో రేణూ దేశాయ్.. ఫొటోస్ వైరల్.. ఇంతకీ ఎవరీ బేబీ?
ఒడిలో చంటిబిడ్డతో రేణూ దేశాయ్.. ఫొటోస్ వైరల్.. ఇంతకీ ఎవరీ బేబీ?
బంగారం Vs వెండి Vs స్టాక్స్.. 2026లో కాసుల వర్షం కురిపించేది..
బంగారం Vs వెండి Vs స్టాక్స్.. 2026లో కాసుల వర్షం కురిపించేది..
చలిమంటలతో తస్మాత్ జాగ్రత్త...
చలిమంటలతో తస్మాత్ జాగ్రత్త...
కొత్త ఏడాదిలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!
కొత్త ఏడాదిలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!
తెలంగాణలో టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం.. ఇదిగో పూర్తి వివరాలు
తెలంగాణలో టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం.. ఇదిగో పూర్తి వివరాలు
వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుంది.. దాని వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే
వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుంది.. దాని వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే
భార్యని భర్త ఖర్చుల లెక్కలు అడగటం తప్పా?
భార్యని భర్త ఖర్చుల లెక్కలు అడగటం తప్పా?
'ది రాజాసాబ్' కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?
'ది రాజాసాబ్' కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో అప్డేట్.. ఈ ఏడాది ఎన్ని రైళ్లంటే..
వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో అప్డేట్.. ఈ ఏడాది ఎన్ని రైళ్లంటే..
కోహ్లీ అంటే ఆమాత్రం ఉండాలి మరి..లేడీ క్రికెటర్ మనసు దోచేసిన కింగ్
కోహ్లీ అంటే ఆమాత్రం ఉండాలి మరి..లేడీ క్రికెటర్ మనసు దోచేసిన కింగ్