Bad Cholesterol: మందులు వేసుకున్నా కొలెస్ట్రాల్ తగ్గడం లేదా? ఈ నియమాలు పాటిస్తున్నారా!
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి కేవలం ఔషధాలపై ఆధారపడకూడదు. మందులతో పాటు జీవనశైలిపై దృష్టి పెట్టాలి. మీరు కనీస జీవనశైలి మార్పులతో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి ఆహారం చాలా ముఖ్యం. వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. అసంతృప్త కొవ్వులు, ఒమేగా -3..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
