Health Tips: మీ పర్సుని ప్యాంట్ వెనుక జేబులో పెడుతున్నారా.. ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త!

వాలెట్ లేదా పర్స్.. దీన్ని ఎక్కువగా అబ్బాయిలు వినియోగిస్తూ ఉంటారు. పర్సును చాలా మంది మగవారు ప్యాంట్ వెనుక జేబులో పెడుతూంటారు. ఎందుకుంటే పెట్టుకోవడానికి.. తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే ఫ్రంట్ జేబులో పెట్టుకుంటే.. ప్యాట్ టైట్ గా ఉంటుంది. దీంతో తీయడం కష్టంగా మారింది. కాబట్టి చాలా మంది ప్యాంట్ వెనుక జేబులో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూంటారు. ఇలా వెనుక జేబులో పెట్టుకోవడం వల్ల దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతూంటాయి. ఇక ఈ..

Health Tips: మీ పర్సుని ప్యాంట్ వెనుక జేబులో పెడుతున్నారా.. ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త!
Wallet 2
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 11, 2023 | 9:38 PM

వాలెట్ లేదా పర్స్.. దీన్ని ఎక్కువగా అబ్బాయిలు వినియోగిస్తూ ఉంటారు. పర్సును చాలా మంది మగవారు ప్యాంట్ వెనుక జేబులో పెడుతూంటారు. ఎందుకుంటే పెట్టుకోవడానికి.. తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే ఫ్రంట్ జేబులో పెట్టుకుంటే.. ప్యాట్ టైట్ గా ఉంటుంది. దీంతో తీయడం కష్టంగా మారింది. కాబట్టి చాలా మంది ప్యాంట్ వెనుక జేబులో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూంటారు. ఇలా వెనుక జేబులో పెట్టుకోవడం వల్ల దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతూంటాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్యాంట్ వెనుక పాకెట్ లో పెట్టుకోవడం వల్ల పలు రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందని అంటున్నారు వైద్యులు. ఎక్కువ సేపు ప్యాంట్ వెనక జేబులోనే పర్స్ ను పెట్టుకోవడం వల్ల ‘ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్’ అనే వ్యాధి వస్తుందట. మరి ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెడ, వెన్ను సమస్యలు:

ప్యాంట్ వెనుక పాకెట్ లో పెట్టడం వల్ల భుజాలు, మెడ, వెన్ను సమస్యలు వస్తాయి. ఇప్పటికే చాలా మంది ఈ సమస్యలను ఫేస్ చేసే ఉంటారు. చాలా మంది వాలెట్ లో ఎన్నో రకాల కార్డ్స్, డబ్బులు, బిల్స్ వంటివి అందులోనే పెడుతూంటారు. చాలా మంది అనవసరం అయినవి కూడా ఉంచుతారు. దీంతో పర్స్ అనేది బరువు పెరుగుతుంది. అలా కంటిన్యూగా బరువైన వాలెట్ ను వెనుక పాకెట్ లో ఉచుకోవడం వల్ల ఈ సమస్యలు అనేవి వస్తూంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు. కానీ దీని కారణం అనేది చాలా మందికి తెలీదు.

ఇవి కూడా చదవండి

కీళ్లు ఒత్తిడికి గురి అవుతాయి:

బరువు వాలెట్ ను వెనుక జేబులో ఉంచుకోవడం వల్ల తుంటి ఎముకలోని కండరాలు, కీళ్లు ఒత్తిడికి గురవుతాయి. అంతే కాకుండా బరువు ఉండటం వల్ల ఆటో మెటిక్ గా చాలా మంది ఒక వైపుకు వంగి నడుస్తూంటారు. ఈ విషయాన్ని ఎవరూ సరిగ్గా గమనించరు. ఈ కారణంగా వెన్ను పూసపై ప్రభావం పడే అవకాశం ఉంది.

వాలెట్ బరువు తగ్గించుకోవాలి:

ప్రస్తుతం ఫోన్ లోని యాప్స్ ద్వారా చాలా పనులు అవుతున్నాయి. కాబట్టి వాలెట్ అవసరం అయినవి తప్పించి.. మిగిలినవి వదిలేయడం మంచిది. అలేగే ఎప్పటికప్పుడు పనికి రాని బిల్స్ ను తొలగించుకుంటూ ఉండారు. దీని వల్ల వాలెట్ బరువు అనేది కాస్త తగ్గుతుంది. దీంతో మెడ, వెన్ను, కాళ్లు, భుజాల సమస్యలను నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..
ఆన్‌లైన్లో రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తున్నారా.? ఇలాంటి కాల్స్ కన్ఫాం
ఆన్‌లైన్లో రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తున్నారా.? ఇలాంటి కాల్స్ కన్ఫాం
కవితకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స.. బెయిల్ విచారణ అప్పుడే..
కవితకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స.. బెయిల్ విచారణ అప్పుడే..
వర్షంలో ఈవీ కారును చార్జ్ చేయవచ్చా..? షాకింగ్ విషయాలు ఏంటంటే..?
వర్షంలో ఈవీ కారును చార్జ్ చేయవచ్చా..? షాకింగ్ విషయాలు ఏంటంటే..?
నార్సింగి డ్రగ్స్ కేసులో బడా పారిశ్రామిక వేత్తలు..వెలుగులోకి
నార్సింగి డ్రగ్స్ కేసులో బడా పారిశ్రామిక వేత్తలు..వెలుగులోకి
క్యాబేజీతో ప్రయోజనాలు తెలిస్తే.. తినకుండా ఉండలేరు తెలుసా?
క్యాబేజీతో ప్రయోజనాలు తెలిస్తే.. తినకుండా ఉండలేరు తెలుసా?
అనంత్ అంబానీ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా పెంపుడు కుక్క..
అనంత్ అంబానీ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా పెంపుడు కుక్క..
ఆ గుడిలో స్వామిని దర్శించుకోవాలంటే భక్తులకు లగేజీ భారం తప్పదా..!
ఆ గుడిలో స్వామిని దర్శించుకోవాలంటే భక్తులకు లగేజీ భారం తప్పదా..!
టీ20ల్లో విరాట్, రోహిత్, జడేజాలను భర్తీ చేయగల ముగ్గురు
టీ20ల్లో విరాట్, రోహిత్, జడేజాలను భర్తీ చేయగల ముగ్గురు
దీన స్థితిలో అక్షయ్ కుమార్! సమోసా,ఛాయ్ ఫ్రీ అన్నా కూడా నో యూజ్
దీన స్థితిలో అక్షయ్ కుమార్! సమోసా,ఛాయ్ ఫ్రీ అన్నా కూడా నో యూజ్
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై