Nuts for Weight Loss: నట్స్ తినండి.. ఈజీగా నడుము చుట్టుకొలత తగ్గించుకోండి..

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. డ్రై ఫ్రూట్స్‌లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ప్రతి రోజూ నిత్యం డ్రై ఫ్రూట్స్‌ని నాబెట్టి తినడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయి. వీటిని తరచూ తినడం వల్ల..

Nuts for Weight Loss: నట్స్ తినండి.. ఈజీగా నడుము చుట్టుకొలత తగ్గించుకోండి..
Nuts for Weight Loss
Follow us

|

Updated on: May 08, 2024 | 2:28 PM

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. డ్రై ఫ్రూట్స్‌లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ప్రతి రోజూ నిత్యం డ్రై ఫ్రూట్స్‌ని నాబెట్టి తినడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయి. వీటిని తరచూ తినడం వల్ల పలు రకాల దీర్ఘకాలిక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మరి ఈ డ్రై ఫ్రూట్స్‌లో వేటిని ఎలా ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం:

బాదం పప్పును ప్రతి రోజూ నానబెట్టి తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్రెయిన్‌ని డెవలప్ మెంట్ చేసుకోవచ్చు. వీటిల్లో హెల్దీ ఫ్యాట్స్ లభ్యమవుతాయి. గుడ్ ఫ్యాట్స్‌తో పాటు ఫైబర్, ప్రోటీన్స్ కూడా పుష్కలంగా దొరుకుతాయి. కొద్దిగా తీసుకున్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. వీటిల్లో ఉండే గుడు ఫ్యాట్.. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

జీడిపప్పు:

చాలా మంది జీడిపప్పు తీసుకుంటే శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది అనుకుంటారు. కానీ ఇతర మిగతా నట్స్‌తో పోలిస్తే.. మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రోటీన్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని స్నాక్స్‌లా అప్పుడప్పుడూ తీసుకుంటూ ఉంటే.. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మకాడమియా నట్స్:

చాలా మందికి వీటి గురించి తెలీదు. ఇవి కూడా డ్రై ఫ్రూట్స్‌లో ఒక భాగమే. వీటిల్లో ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి నియంత్రణలో ఉంటాయి. అంతే కాకుండా గుండెకు కూడా ఎంతో మంచిది.

వాల్నట్స్:

వాల్ నట్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. వీటిల్లో ఎక్కువగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. నాన్ వెజ్ తినని వారు ఎక్కువగా వీటిని తింటే చాలా మంచిది. ఇవి బ్రెయిన్ ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!