Fennel Seed Water : సోంపు తినడం కాదు.. ఇలా వాటర్‌లో కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా?
దాదాపుగా అందరూ సోంపును వాడుతుంటారు. ఎక్కువ మందికి భోజనం తర్వాత కాస్త సోంపు నోట్లో వేసుకునే అలవాటు ఉంటుంది. సోంపు లో ఐరన్, మినరల్స్, పొటాషియం,విటమిన్ సి, జింక్ ఫాస్పరస్, మాంగనీస్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, ఇలా సోంపు తినడం కాదు.. ప్రతిరోజూ ఈ సోంపు గింజల నీళ్లను తీసుకోవడం ద్వారా అనేక అరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
