Skin Care: ఇంట్లోనే ఈజీగా ఇలా పిగ్మెంటేషన్‌కి చెక్ పెట్టండిలా!

ప్రస్తుతం చాలా మంది బాధ పడ్డే సమస్యల్లో పిగ్మెంటేషన్ కూడా ఒకటి. పిగ్మెంటేషన్ ఒక్కసారి వచ్చిందంటే అంత ఈజీగా తగ్గదు. పిగ్మెంటేషన్ కారణంగా నలుగురిలో తిరిగేందుకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ముఖం అంతా ప్యాచుల్లాంటి మచ్చలతో చిరాకుగా ఉంటుంది. మీ ముఖం మీరు అద్దంలో చూసుకోవడం కూడా నచ్చదు. ఈ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుందంటే.. చర్మ కణాల్లోని మెలనోసైట్స్ మెలనిన్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మంపై ఎక్కువగా ఉత్పత్తి అయితే..

Skin Care: ఇంట్లోనే ఈజీగా ఇలా పిగ్మెంటేషన్‌కి చెక్ పెట్టండిలా!
Pigmentation
Follow us

|

Updated on: Feb 10, 2024 | 12:43 PM

ప్రస్తుతం చాలా మంది బాధ పడ్డే సమస్యల్లో పిగ్మెంటేషన్ కూడా ఒకటి. పిగ్మెంటేషన్ ఒక్కసారి వచ్చిందంటే అంత ఈజీగా తగ్గదు. పిగ్మెంటేషన్ కారణంగా నలుగురిలో తిరిగేందుకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ముఖం అంతా ప్యాచుల్లాంటి మచ్చలతో చిరాకుగా ఉంటుంది. మీ ముఖం మీరు అద్దంలో చూసుకోవడం కూడా నచ్చదు. ఈ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుందంటే.. చర్మ కణాల్లోని మెలనోసైట్స్ మెలనిన్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మంపై ఎక్కువగా ఉత్పత్తి అయితే.. నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఈ పిగ్మెంటేషన్‌ తగ్గించుకోవడానికి మార్కెట్లో లభ్యమయ్యే ఏవేవో క్రీములు వాడే ఉంటారు. కానీ ఇవి చర్మానికి మరింత హాని కలుగుతుంది. పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడేవారు ఇంట్లో లభ్యమయ్యే సహజ సిద్ధమైన పదార్థాలతో దీన్ని తొలగించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

అరటి పండు తొక్క:

అరటి పండులో ఎన్ని పోషకాలు ఉన్నాయో.. అరటి పండు తొక్కలో కూడా అంతే పోషకాలు ఉంటాయి. అరటి పండు ఆరోగ్యానికి చాలా మంది. అదే విధంగా అరటి పండు తొక్కతో కూడా మీరు పిగ్మెంటేషన్‌ తగ్గించుకోవచ్చు. ముఖంపై అరటి పండు తొక్కతో సున్నితంగా మర్దనా చేసి ఓ పావు గంటసేపు అలానే వదిలేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లైనా చేయాలి. ఇలా చేస్తే పిగ్మెంటేషన్ సమస్య నెమ్మదిగా దైరం అవుతుంది. అంతే కాకుండా డెడ్ స్కిన్ సెల్స్ కూడా పోతాయి.

విటమిన్ ఇ:

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే వాటిల్లో విటమిన్ ఇ కూడా ఒకటి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి. పిగ్మెంటేషన్‌ను దూరం చేసి కాంతి వంతంగా తయారు చేస్తుంది. విటమిన్ ఇ ఆయిల్‌తో ముఖాన్ని సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల పిగ్మెంటేషన్ అనేది దూరం అవుతుంది. చర్మం కూడా కాంతి వంతంగా తయారవుతుంది.

ఇవి కూడా చదవండి

యాపిల్ సైడర్ వెనిగర్:

యాపిల్ సైడర్ వెనిగర్‌తో కేవలం ఆరోగ్యమే కాకుండా చర్మ అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఆస్ట్రింజెంట్లు ఉంటాయి. ఇవి చర్మంపై బ్యాక్టీరియా ఇన్‌ ఫెక్షన్‌లతో పోరాడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్, నీటిని సమానంగా తీసుకుని మచ్చలు ఉన్న చోట రాయాలి. ఓ ఐదు నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.