AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BP Control Tips: ఈ జ్యూసులు తాగితే.. బీపీ కంట్రోల్ అవ్వడం ఖాయం..

ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది ఎక్కువగా బాధ పడే సమస్యల్లో బీపీ కూడా ఒకటి. రక్త పోటు ఒక్కసారి వచ్చిందంటే.. కంట్రోల్ చేయడం చాలా కష్టం. బీపీ అనేది చాప కింద నీరులా వచ్చేస్తుంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారనపు అలవాట్లతోనే బీపీని అదుపు చేయవచ్చు. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు ఒక్కసారి వచ్చాయంటే.. జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి. సరైన డైట్ తీసుకుంటేనే వాటికి చెక్ పెట్టగలం. బీపీ పెరగకుండా..

BP Control Tips: ఈ జ్యూసులు తాగితే.. బీపీ కంట్రోల్ అవ్వడం ఖాయం..
BP Control Tips
Chinni Enni
|

Updated on: Apr 05, 2024 | 4:28 PM

Share

ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది ఎక్కువగా బాధ పడే సమస్యల్లో బీపీ కూడా ఒకటి. రక్త పోటు ఒక్కసారి వచ్చిందంటే.. కంట్రోల్ చేయడం చాలా కష్టం. బీపీ అనేది చాప కింద నీరులా వచ్చేస్తుంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారనపు అలవాట్లతోనే బీపీని అదుపు చేయవచ్చు. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు ఒక్కసారి వచ్చాయంటే.. జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి. సరైన డైట్ తీసుకుంటేనే వాటికి చెక్ పెట్టగలం. బీపీ పెరగకుండా ఉండాలంటే.. కొన్ని రకాల ఆహారాలు ఖచ్చితంగా తీుకుంటూ ఉండాలి. వాటిల్లో ఈ జ్యూసలు కూడా ఉంటాయి. మరి బీపీని కంట్రోల్ చేసే ఆ జ్యూసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బీట్ రూట్ జ్యూస్:

బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల బీపీని అదుపు చేయవచ్చని పలు అధ్యయనాలు తేల్చాయి. ప్రతి రోజూ 250 ఎంఎల్ బీట్ రూట్ జ్యూస్ తాగితే.. రక్త పోటును నియంత్రించవచ్చు. ఎందుకంటే బీట్‌రూట్‌లో నైట్రిక్ ఆక్రైడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది బ్లడ్‌లోని బీపీ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. బీట్ రూట్‌ జ్యూస్ తాగడం వల్ల కేవలం బీపీనే కాకుండా చర్మ, జుట్టు సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు.

దానిమ్మ జ్యూస్:

దానిమ్మలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు తింటే ఎన్నో సమస్యలకు బైబై చెప్పొచ్చు. ముఖ్యంగా రక్త హీనత ప్రాబ్లమ్ ఉన్నవారు దానిమ్మ తింటే మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా క్యాన్సర్ వ్యాధిని సైతం రాకుండా చేయడంలో దానిమ్మ చెట్టు ఆకులు బాగా పని చేస్తాయి. దానిమ్మ జ్యూస్‌లో ఆంథోసైనాన్స్, నైట్రిక్ ఆక్రైడ్లు బీపీని తగ్గించడంలో ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి.

ఇవి కూడా చదవండి

యాపిల్ జ్యూస్:

ప్రతి రోజూ ఓ యాపిల్ తింటే.. డాక్టర్‌కు దూరంగా ఉండొచ్చు. యాపిల్‌లో అన్ని పోషక విలువలు ఉన్నాయి. యాపిల్‌ జ్యూస్‌లో కూడా పాలిఫెనాల్స్, ఫ్లవనాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. ఇవి రక్త నాళాలను రిలాక్స్ చేసి.. బీపీని కంట్రోల్ చేస్తుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ తాగితే వెయిట్ లాస్ అవుతారని చాలా మంది తాగుతారు. అయితే గ్రీన్ తాగడం వల్ల కేవలం వెయిట్ లాస్ మాత్రమే కాదు.. రక్త పోటును కూడా తగ్గించుకోవచ్చు. అధ్యయనాల ప్రకారం.. గ్రీన్‌టీని రెగ్యులర్‌గా తాగడం వల్ల బీపీని కంట్రోల్ చేయవచ్చని తేలింది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే