Nail Care: మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా..? అయితే ఇలా చేయండి

గోర్లు కొరకడం సాధారణంగా చిన్నతనంలోనే మొదలవుతుంది. ఇది కొందరిలో యుక్తవయస్సు వరకు కొనసాగుతుంది. ఇది దుష్ప్రభావాలకు కూడా కారణమవుతుంది. ఇలా గోళ్లు కొరకడం ఆరోగ్యానికి మంచిది కాదు. మీకు కూడా అలవాటు ఉంటే, దాన్ని నివారించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Nail Care: మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా..? అయితే ఇలా చేయండి
Nail Biting
Follow us
Ranjith Muppidi

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 03, 2024 | 2:13 PM

కొంతమందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. దీని వల్ల ఎన్నో అనర్ధాలు ఉన్నాయని నిపుణులు చెబుతన్నారు. కొందరు స్ట్రస్, ఆందోళన వంటి కారణాల వల్ల కూడా గోర్లు కొరకుతూ ఉంటారు. గోర్లు కొరకడం వల్ల వాటి చుట్టూరా ఉన్న చర్మం దెబ్బతింటుంది. అదే విధంగా గోర్లు పెరిగేలా చేసే కణజాలాన్ని దెబ్బతీస్తుంది. ఈ అలవాటును దీర్ఘకాలికంగా కొనసాగిస్తే.. గోర్లలో పేరుకుపోయిన హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి చొచ్చుకువెళ్తాయి. తద్వారా మీరు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉంది.

గోర్లు కొరకడం ఆపడానికి ఈ మార్గాలను ప్రయత్నించండి

  • – మీ గోళ్లను చిన్నగా కత్తిరించండి. ఇది గోర్లు కొరికే టెంప్టేషన్‌ను కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన గోరు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
  • –గోర్లు కొరకాలనిపించినప్పుడు చూయింగ్ గమ్ నమలండి. లేదా ఆ సమయంలో కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, యాలకులు వంటివి తినండి
  • – గోళ్లు కొరకడాన్ని శారీరకంగా నిరోధించడానికి మీ చేతులకు గ్లౌజులు ధరించడం లేదా వేలికొనలకు బ్యాండేజీలను ఉపయోగించడం మంచి పద్దతి
  • – స్ట్రెస్ బాల్స్ వినియోగించే పనుల్లో మీ చేతులను నిమగ్నం చేయండి.
  • – చేదు రుచి గల నెయిల్ పాలిష్‌ని మీ గోళ్లకు రాయండి. దీంతో నెమ్మదిగా గోళ్లు కొరికే అలవాటు తగ్గుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..