AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6000ఏళ్లుగా బలానికి ఉపయోగిస్తున్న ఔషధ మొక్క ఇది..! చిటికెడు వాడితే చాలు.. లెక్కలేనన్ని బెనిఫిట్స్..!!

ఇది శరీరానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా దివ్యౌషధం అంటున్నారు నిపుణులు. దీన్ని సరిగ్గా తీసుకోవడం ద్వారా ఒత్తిడి, ఆందోళన వంటి అనేక మానసిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని అంటున్నారు. ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. కండరాల బలహీనత, నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. కంటి చూపును మెరుగు చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను నియంత్రిస్తుంది.

6000ఏళ్లుగా బలానికి ఉపయోగిస్తున్న ఔషధ మొక్క ఇది..! చిటికెడు వాడితే చాలు.. లెక్కలేనన్ని బెనిఫిట్స్..!!
Ashwagandha
Jyothi Gadda
|

Updated on: May 13, 2025 | 6:06 PM

Share

ఆయుర్వేదంలో అనేక మూలికలు ఔషధాలుగా ఉపయోగిస్తుంటారు. వాటికి అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. పురాతన కాలం నుండి ఈ ఆయుర్వేద మందులతో వేలాది వ్యాధులు నయమయ్యాయి. అలాంటి దివ్యమైన ఔషధ మూలికల్లో అశ్వగంధ కూడా ఒక శక్తివంతమైనది. దీని వాడకం దాదాపు ప్రతి వ్యాధిని నయం చేస్తుంది. గుండెపోటు, స్ట్రోక్, డయాబెటిస్, కిడ్నీ-లివర్ ఫెయిల్యూర్‌, నరాల బలహీనత, ఆర్థరైటిస్ వంటి లెక్కలేనన్ని వ్యాధులకు రామబాణంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అశ్వగంధను తరచూ వాడుతూ ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని చెబుతున్నారు.

కార్టిస్టాల్‌ను రెగ్యులేట్ చేయడం, స్ట్రెస్ హార్మోన్‌ను రిలీజ్ చేయడంలో అశ్వగంధ ఎంతో దోహదం చేస్తుంది. దీని వలన ఒత్తిడి తగ్గుతుంది. అశ్వగంధ వలన ఇన్‌ఫ్లేమేషన్ నుంచి పోరాడే శక్తి లభిస్తుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అశ్వగంధను తీసుకోవడం వలన అడ్రినల్ హెల్త్ మెరుగవుతుంది, ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. అశ్వగంధ తీసుకోవడం వలన స్ట్రెంత్ పెరుగుతుంది. అలసట తగ్గుతుంది. ఫిజికల్ యాక్టివిటీ మెరుగవుతుంది. అశ్వగంధను రెగ్యులర్‌గా తీసుకోవడం వలన నాడీ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. దీని వలన మంచి నిద్ర కలుగుతుంది. హార్మోన్లను రెగ్యులేట్ చేయడం,ఫెర్టిలిటీ వంటి సమస్యలు అశ్వగంధ వాడటం వలన తగ్గుతాయి.

అశ్వగంధ శరీరానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా దివ్యౌషధం అంటున్నారు నిపుణులు. దీన్ని సరిగ్గా తీసుకోవడం ద్వారా ఒత్తిడి, ఆందోళన వంటి అనేక మానసిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని అంటున్నారు. ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. కండరాల బలహీనత, నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. కంటి చూపును మెరుగు చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను నియంత్రిస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్