Diabetes Control Tips: డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే ఈజీ ఎక్సర్‌సైజెస్ ఇవే..! మీ రోజువారి అలవాటుగా చేసుకోండి..
మధుమేహం, డయాబెటిక్, షుగర్.. పేరు ఏదైనా సరే ఇప్పుడు ఇది ఒక సాధారణ అనారోగ్య సమస్యగా మారిపోయింది. ప్రతి పది మందిలో సుమారు 8 మంది రక్తంలో చక్కెర వ్యాధితో ఇబ్బందిపడుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మధుమేహం చాప కింద నీరులా చాలా మందిని వెంటాడుతోంది. షుగర్ బాధితులు ఏది తినాలన్నా భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగితే అది తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తుంది. అందుకే డయాబెటిక్ బాధితులు సమతుల్య జీవనశైలి పాటింటాలి. పోషకాహారం తీసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ.. రోజూ మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే డయాబెటిస్‌ను కంట్రోల్ ఉంచే కొన్ని రకాల ఈజీ ఎక్సర్‌సైజెస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5