Sreeleela: వరుస సినిమాల లైన్‌అప్.. న్యూస్ హెడ్ లైన్స్‌లో ఫ్లాష్ అవుతున్న శ్రీలీల
సౌత్‌లో సక్సెస్ అయిన హీరోయిన్లు నార్త్‌లో వైపు చూడటం అన్నది కామన్, స్టార్ హీరోయిన్ల నుంచి కొత్త అమ్మాయిల వరకు ప్రతీ ఒక్కరు ఈ ట్రయల్స్ చేస్తారు. తాజాగా శ్రీలీల కూడా ఈ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్‌లో వరుస సినిమాలు లైన్‌లో పెడుతూ న్యూస్ హెడ్ లైన్స్‌లో ఫ్లాష్ అవుతున్నారు. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన శ్రీలీల, షార్ట్ టైమ్‌లోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
