AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పింక్ డ్రెస్‌లో అందంగా భైరవం బ్యూటీ.. క్యూట్ ఫొటోస్

అందాల ముద్దుగుమ్మ అదితి శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ బ్యూటీ గులాబీ రంగు డ్రెస్‌లో తన అందంతో మాయ చేస్తుంది. క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: May 13, 2025 | 5:00 PM

Share
హీరోయిన్ అదితి శంకర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ 6 జూలై 1997న చెన్నైలో జన్మించింది. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.శంకర్ గారాల పట్టీ ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడుకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే విపరీతమైన ఇష్టం అంతే కాకుండా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరిక.

1 / 5
కానీ ఈ అమ్మడు తన తండ్రి  తండ్రి కోరిక మేరకు మెడిసిన్ చదివింది. తర్వాత  2022లో ముత్తయ్య దర్శకత్వం వహించిన “విరుమాన్” మూవీ ద్వారా అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో  నటుడు కార్తీ సరసన  హీరోయిన్‌గా నటించి మెంప్పించింది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది.

2 / 5
అంతే కాకుండా ఈ చిన్నది మొదటి సినిమాతోనే తన నటనకు ఉత్తమ తొలి నటిగా సిమా అవార్డు గెలుచుకుంది. నటిగానే కాకుండా ఈ అమ్మడు సింగర్‌గా కూడా తన ట్యాలెంట్ నిరూపించుకుంది.

3 / 5
వరుణ్ తేజ హీరోగా నటించిన గని సినిమాలో ఈ అమ్మడు రోమియో జూలియట్ అనే పాటను పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా ఈ అమ్మడు వాయిస్‌కు చాలా మంది ఫిదా అయిపోయారు.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా గులాబీ రంగు డ్రెస్‌లో తన అందంతో కుర్రకారును మాయ చేస్తుంది.క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్