Lemon Grass Uses: లెమన్ గ్రాస్ తీసుకుంటే చర్మం మెరిసిపోతుంది.. ఇంకా ఎన్నో లాభాలు!

ప్రస్తుత కాలంలో లెమన్ గ్రాస్ ఎంతో ఫేమస్ అవుతుంది. టీలో ఇప్పుడు లెమన్ గ్రాస్ టీ కూడా చాలా ఫేమస్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా లెమన్ గ్రాస్‌కి మంచి డిమాండ్ ఉంది. లెమన్ గ్రాస్‌ని మనం ఇంటి వద్ద కూడా పెంచుకోవచ్చు. లెమన్‌ గ్రాస్‌తో ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ గడ్డితో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. ఆయుర్వేద పరంగా కూడా నిమ్మ గడ్డిని ఉపయోగిస్తున్నారు. ఈ గడ్డిలో ఏరోమాటిక్ ఎసెన్షియల్స్..

Lemon Grass Uses: లెమన్ గ్రాస్ తీసుకుంటే చర్మం మెరిసిపోతుంది.. ఇంకా ఎన్నో లాభాలు!
Lemongrass
Follow us

|

Updated on: Sep 02, 2024 | 4:46 PM

ప్రస్తుత కాలంలో లెమన్ గ్రాస్ ఎంతో ఫేమస్ అవుతుంది. టీలో ఇప్పుడు లెమన్ గ్రాస్ టీ కూడా చాలా ఫేమస్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా లెమన్ గ్రాస్‌కి మంచి డిమాండ్ ఉంది. లెమన్ గ్రాస్‌ని మనం ఇంటి వద్ద కూడా పెంచుకోవచ్చు. లెమన్‌ గ్రాస్‌తో ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ గడ్డితో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. ఆయుర్వేద పరంగా కూడా నిమ్మ గడ్డిని ఉపయోగిస్తున్నారు. ఈ గడ్డిలో ఏరోమాటిక్ ఎసెన్షియల్స్ ఉంటాయి. దీని కారణంగా ఈ మొక్క నుంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఈ మొక్కతో మనం సూప్స్, కూరలు, టీలు ఇలా ఇతర వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యాంటీ ఆక్సిడెంట్లు అధికం:

లెమన్ గ్రాస్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి కణాలకు హాని కలిగించే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతుంది. శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే శరీరంలోని వాపును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌‌ లెవల్స్ ను కూడా తగ్గిస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతాయి:

ఈ లెమన్ గ్రాస్‌లో అనేక పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థను పటిష్ట పరుస్తుంది. వ్యాధులు, రోగాలతో పోరాడే శక్తిని ఇస్తాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంచుతాయి.

ఇవి కూడా చదవండి

ఒత్తిడి – ఆందోళన తగ్గుతాయి:

లెమన్ గ్రాస్ తీసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. మంచి రిలాక్సేషన్ దొరకుతుంది. నిమ్మగడ్డి సువాసన పీల్చడం వల్ల కూడా మనసుకు హాయిగా ఉంటుంది.

చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుంది:

లెమన్ గ్రాస్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం అనేది మెరుగు పడుతుంది. చర్మంపై ఉండే ముడతలు తగ్గుతాయి. ప్రతి రోజూ ఈ లెమన్ గ్రాస్ తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు..
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు..
లెమన్ గ్రాస్ తీసుకుంటే చర్మం మెరిసిపోతుంది.. ఇంకా ఎన్నో లాభాలు!
లెమన్ గ్రాస్ తీసుకుంటే చర్మం మెరిసిపోతుంది.. ఇంకా ఎన్నో లాభాలు!
విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు.. జేసీబీపై ప్రయాణిస్తూ..
విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు.. జేసీబీపై ప్రయాణిస్తూ..
బెజవాడ బేబక్కకు ఐలవ్యూ చెప్పిన కంటెస్టెంట్.. షాక్‌లో హౌస్‌మేట్స్
బెజవాడ బేబక్కకు ఐలవ్యూ చెప్పిన కంటెస్టెంట్.. షాక్‌లో హౌస్‌మేట్స్
మల్టీ విటమిన్స్‌ ట్యాబ్లెట్స్‌ తీసుకుంటున్నారా.?
మల్టీ విటమిన్స్‌ ట్యాబ్లెట్స్‌ తీసుకుంటున్నారా.?
వైష్ణోదేవి భవన్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు ఇద్దరు మహిళలు మృతి
వైష్ణోదేవి భవన్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు ఇద్దరు మహిళలు మృతి
వరుస జలవిలయాలు... ఊపిరి పీల్చుకునేదెలా?
వరుస జలవిలయాలు... ఊపిరి పీల్చుకునేదెలా?
సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ కుమార్తె గుండెపోటుతో మృతి..ఏం జరిగిందంటే
సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ కుమార్తె గుండెపోటుతో మృతి..ఏం జరిగిందంటే
ఆ దేశంలో పోనీ హెయిర్ స్టైల్ పై నిషేధం.. పోనీతో కనిపిస్తే జైలుకే
ఆ దేశంలో పోనీ హెయిర్ స్టైల్ పై నిషేధం.. పోనీతో కనిపిస్తే జైలుకే
వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి.. ప్రాణాలు పణంగా పెట్టిన పోలీసులు..
వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి.. ప్రాణాలు పణంగా పెట్టిన పోలీసులు..
విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు.. జేసీబీపై ప్రయాణిస్తూ..
విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు.. జేసీబీపై ప్రయాణిస్తూ..
పిల్ల వరాహానికి పాలిచ్చిన గోమాత..వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
పిల్ల వరాహానికి పాలిచ్చిన గోమాత..వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
శభాష్​ పోలీస్‌.. వరద కష్టాల్లో బాధితులకు అండగా నిలిచిన ఖాకీలు
శభాష్​ పోలీస్‌.. వరద కష్టాల్లో బాధితులకు అండగా నిలిచిన ఖాకీలు
వరదలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు.. చూస్తుండగానే ఇలా
వరదలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు.. చూస్తుండగానే ఇలా
వర్షంలో ఫుట్‌బాల్ ఆడిన ఏనుగు.. వైరల్ వీడియో చూస్తే ఫిదా అవుతారు
వర్షంలో ఫుట్‌బాల్ ఆడిన ఏనుగు.. వైరల్ వీడియో చూస్తే ఫిదా అవుతారు
పడుకుందామని బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌ వేశారు.. పైనుంచి బుసలు విని షాక్
పడుకుందామని బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌ వేశారు.. పైనుంచి బుసలు విని షాక్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు మరింత వర్షసూచన.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు మరింత వర్షసూచన.!
కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత పరవళ్లు..
కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత పరవళ్లు..
అంతరించిపోతున్న మగవారి వై క్రోమోజోమ్‌.! దీనికి కారణం ఏంటి.?
అంతరించిపోతున్న మగవారి వై క్రోమోజోమ్‌.! దీనికి కారణం ఏంటి.?
రైళ్లపై దాడులు చేయండి.! స్లీపర్‌ సెల్స్‌కుపాక్‌ ఉగ్రవాది వీడియో..
రైళ్లపై దాడులు చేయండి.! స్లీపర్‌ సెల్స్‌కుపాక్‌ ఉగ్రవాది వీడియో..