Credit Cards: ఏప్రిల్ 1 నుంచి కొత్త క్రెడిట్ కార్డు రూల్స్.. వీటిల్లో భారీ మార్పులు.. వాడేవారందరికీ అలర్ట్
ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. వీటి గురించి క్రెడిట్ కార్డుల యూజర్లు అందరూ తెలుసుకోవాల్సిన విషయముంది. లేకపోతే ఆర్దికంగా నష్టపోవచ్చు. అసలు క్రెడిట్ కార్డు నియమాల్లో కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి వస్తున్న మార్పులేంటో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
