నీలం రంగును ఇష్ట పడేవారు ప్రశాంతంగా, బ్యాలెన్స్‌గా ఉంటారు. ఇతరుల అవసరాలపై కూడా వ్రద్ధ వహిస్తారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్‌తో మంచి సంబందం ఉంటుంది. తెలుపు రంగును ఇష్టపడేవారు ఎప్పుడు క్రమ శిక్షణగా ఉంటారు. జాలి, దయను ఎక్కువగా విశ్వసిస్తారు. వృత్తి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.