AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Interesting Facts: డ్యాన్స్ చేస్తే నిజంగానే ఇన్ని లాభాలు ఉన్నాయా?

డ్యాన్స్ చేయడం అంటే చాలా మందికి ఇష్టం. వచ్చినా రాకపోయినా.. మూమెంట్‌కి తగ్గట్టుగా ఏదో ఒక స్టెప్ వేస్తారు. కానీ చాలా మందికి నలుగురిలో చేయడానికి చాలా సిగ్గు. కేవలం ఇంట్లో లేదంటే బాత్రూమ్‌లో చేస్తూ ఉంటారు. కొంత మందికి మాత్రం డ్యాన్సే వృత్తి. ఇంకొంత మంది మాత్రం ఎంజాయ్ చేసేందుకు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కానీ డ్యాన్స్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈ విషయం మాత్రం ఎవరికీ తెలీదు. డ్యాన్స్ చేయడం వల్ల బరువు తగ్గుతారని చాలా మంది..

Interesting Facts: డ్యాన్స్ చేస్తే నిజంగానే ఇన్ని లాభాలు ఉన్నాయా?
Dance
Chinni Enni
|

Updated on: Feb 06, 2024 | 5:32 PM

Share

డ్యాన్స్ చేయడం అంటే చాలా మందికి ఇష్టం. వచ్చినా రాకపోయినా.. మూమెంట్‌కి తగ్గట్టుగా ఏదో ఒక స్టెప్ వేస్తారు. కానీ చాలా మందికి నలుగురిలో చేయడానికి చాలా సిగ్గు. కేవలం ఇంట్లో లేదంటే బాత్రూమ్‌లో చేస్తూ ఉంటారు. కొంత మందికి మాత్రం డ్యాన్సే వృత్తి. ఇంకొంత మంది మాత్రం ఎంజాయ్ చేసేందుకు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కానీ డ్యాన్స్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈ విషయం మాత్రం ఎవరికీ తెలీదు. డ్యాన్స్ చేయడం వల్ల బరువు తగ్గుతారని చాలా మంది అంటున్నారు. మరి ఇది నిజంగానే నిజమేనా.. డ్యాన్స్ చేయడం వల్ల బరువు తగ్గుతారా.

డ్యాన్స్ అనేది శారీరక శ్రమ అనే చెప్పాలి. డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలూ కదులుతాయి. ఇది కూడా ఫిట్ నెస్ వ్యాయామాల్లో భాగంగా చెప్తారు. డ్యాన్స్ చేయడం వల్ల ఒత్తిడి కూడా దూరం అవుతుంది. డ్యాన్స్ చేస్తున్నంత సేపూ మానసికంగా ఆనందంగా ఉంటుంది. రెగ్యులర్‌గా డ్యాన్స్ చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఒత్తిడి దూరం అవుతుంది:

డ్యాన్స్ చేయడం వల్ల ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన వంటి వాటి నుంచి రిలీఫ్ నెస్ పొందుతారు. భయం అనేది కూడా తగ్గుతుంది. ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఉదయం మీ మూడ్ ఫ్రెష్‌గా ఉండాలంటే డ్యాన్స్‌తో మీ రోజును ఆరంభించండి.

ఇవి కూడా చదవండి

వెయిట్ లాస్:

ప్రతి రోజూ క్రమం తప్పకుండా డ్యాన్స్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే ఇది కూడా ఒక లాంటి వ్యాయామమే. డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలూ కదులుతాయి. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం క్రమం తప్పకుండా డ్యాన్స్ చేయండి. డ్యాన్స్ చేయడం వల్ల క్యాలరీలు అన్నీ బర్న్ అవుతాయి. బెల్లీ ఫ్యాట్స్ కూడా కరుగుతుంది. అదే విధంగా డ్యాన్స్ చేయడం వల్ల కండరాలు అనేవి బలంగా తయారవుతాయి.

గుండె ఆరోగ్యం:

డ్ాయన్స్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. డ్యాన్స్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ లేకపోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు