AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీబీఐ వలలో రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్

రైల్వే ఉన్నతాధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విధులకు హాజరుకాని ఓ ఉద్యోగి హాజరు సరిదిద్దేందుకు రూ.14 వేలు లంచం తీసుకుంటుండగా విశాఖ సీబీఐ అధికారులు పట్టుకున్నారు.

సీబీఐ వలలో రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్
Balaraju Goud
|

Updated on: Jul 24, 2020 | 10:59 PM

Share

రైల్వే ఉన్నతాధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విధులకు హాజరుకాని ఓ ఉద్యోగి హాజరు సరిదిద్దేందుకు రూ.14 వేలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. జమ్మలమడుగు పరిథిలో పనిచేస్తున్న ఓ ట్రాక్ మెన్ విధులకు సరిగా హాజరు కాలేదు. అతని హాజరు సరిచేయాలంటే లంచం ఇవ్వాలని గుంతకల్లు డివిజన్ ఎస్ఈ విజయ్ రాజు డిమాండ్‌ చేశాడు. దీంతో ట్రక్ మెన్ సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా ఆ ఉద్యోగి రూ.14 వేలు శుక్రవారం ముట్టచెప్పిన సమయంలో విజయ్ రాజును రెడ్‌హ్యాండెడ్‌గా విశాఖ సీబీఐ అధికారులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!