AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాస్ హిట్ కోసం యంగ్ హీరో ఆరాటం..తానే ర‌చ‌యిత‌గా..!

క్లాస్ హిట్స్ ఎన్ని వ‌చ్చినా ఒక లెక్క‌. అదే ఒక్క మాస్ హిట్ ప‌డితే ఆ రేంజే వేరు. అందుకే హీరోలంద‌రూ మాస్ బొమ్మ ఎప్పుడు ప‌డుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు.

మాస్ హిట్ కోసం యంగ్ హీరో ఆరాటం..తానే ర‌చ‌యిత‌గా..!
Ram Naramaneni
|

Updated on: Jul 24, 2020 | 10:38 PM

Share

క్లాస్ హిట్స్ ఎన్ని వ‌చ్చినా ఒక లెక్క‌. అదే ఒక్క మాస్ హిట్ ప‌డితే ఆ రేంజే వేరు. అందుకే హీరోలంద‌రూ మాస్ బొమ్మ ఎప్పుడు ప‌డుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఏ ర‌చ‌యిత అయినా ఓ మాంచి మాస్ క‌థ తెస్తారేమో అని ఎదురుచూస్తూ ఉంటారు. థియేట‌ర్ కి మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌చ్చి సినిమా చూసేది..చొక్కాలు చించుకునేది.. హార‌తులు ప‌ట్టేది మాస్ ఆడియెన్సే. అందుకే ప్రేమ క‌థ‌ల‌తో గుర్తింపు తెచ్చుకున్న నాగ‌శార్య అశ్వ‌ద్ధామ చిత్రంతో మాస్ ఇమేజ్ తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ అంత‌గా వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. దీంతో నాగశౌర్య కోరిక అలానే ఉండిపోయింది.

అశ్వ‌ద్దామ‌కు ర‌చ‌యిత కూడా నాగ‌శౌర్యే అన్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ఫ‌లితం తేడా కొట్టినా మ‌రోసారి ర‌చ‌యిత‌గా త‌న ల‌క్ ప‌రీక్షించుకోవాల‌ని శౌర్య భావిస్తున్నాడ‌ట‌. అందుకోసం ఈ లాక్ డౌన్ లో మంచి మాస్ క‌థ రాసుకున్నాడ‌ట‌. ప‌నిలో ప‌నిగా కండ‌లు కూడా పెంచేశాడ‌ట‌. అన్నీ కుదిరితే బ‌య‌టి నిర్మాణ సంస్థ‌తో లేదంటే త‌న హోమ్ బ్యాన‌ర్ లోనే సినిమా చేయాల‌ని డిసైడ‌యిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఈ సారైనా ఈ యంగ్ హీరో త‌న క‌ల నెర‌వేర్చుకుంటాడో లేదో చూడాలి.

తెలుగు రాష్ట్రాల్లో UIDAI ఆధార్ సూపర్‌వైజర్ ఉద్యోగాలు.. అర్హతలివే
తెలుగు రాష్ట్రాల్లో UIDAI ఆధార్ సూపర్‌వైజర్ ఉద్యోగాలు.. అర్హతలివే
లేడీ గెటప్పులో టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
లేడీ గెటప్పులో టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!