అరుదైన పంచగ్రాహి యోగం.. ఈ రాశులవారికి వద్దన్నా డబ్బే డబ్బు..!
Panchagrahi Yogam 2026: ప్రస్తుతం గ్రహస్థితిలో ఒక ప్రత్యేకమైన మార్పు చోటు చేసుకోబోతోంది. ఇప్పటికే కుంభ రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా అంగారకుడు కూడా అదే రాశిలో ప్రవేశించబోతున్నాడు. ఇలా ఒకే రాశిలో ఐదు గ్రహాలు కలసి ఉండే పరిస్థితిని జ్యోతిష్య శాస్త్రంలో పంచగ్రాహి యోగం అని పిలుస్తారు. ఈ యోగం చాలా అరుదుగా ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
