Baba Vanga: విధ్వంసం సృష్టిస్తున్న భీకర యుద్ధాలు.. బాబా వంగా హెచ్చరిక నిజమవుతుందా..?
Baba Vanga Prediction: ఇరాన్ దేశంపై ఇటు అమెరికా, మరోవైపు, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా ఆయుధ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మెరుపుదాడులు చేస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త వాతవరణం ఏర్పడింది. ఈ క్రమంలో బాబా వంగా చెప్పిన అంచనాలు నిజమవుతాయా? అనేది చర్చకు దారితీస్తోంది. ఆమె ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
