AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్య‌ ‘వాడివాసల్’ ఫ‌స్ట్‌లుక్ కి సూప‌ర్బ్ రెస్పాన్స్…

త‌మిళ స్టార్ హీరో సూర్య క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వెట్రిమారన్‌ ద‌ర్శ‌క‌త్వంలో క‌లైపులి ఎస్. థాను నిర్మిస్తున్న చిత్రం ‘వాడివాసల్‌'.

సూర్య‌  ‘వాడివాసల్' ఫ‌స్ట్‌లుక్ కి సూప‌ర్బ్ రెస్పాన్స్...
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 24, 2020 | 7:55 PM

Share

త‌మిళ స్టార్ హీరో సూర్య క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వెట్రిమారన్‌ ద‌ర్శ‌క‌త్వంలో క‌లైపులి ఎస్. థాను నిర్మిస్తున్న చిత్రం ‘వాడివాసల్‌’. గురువారం హీరో సూర్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. గ‌తంలో హీరో ధ‌నుష్, క‌లైపులి ఎస్. థాను, వెట్రిమారన్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘అసుర‌న్’ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో ‘నార‌ప్ప‌’గా రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు ప్ర‌ముఖ ర‌చ‌యిత సీఎస్‌ చెల్లప్ప రాసిన నవల ఆధారంగా జల్లికట్టు నేపథ్యంలో ‘వాడివాసల్’ చిత్రం తెరకెక్కనుంది.

సూర్య, వెట్రిమారన్‌ కాంబినేష‌న్‌లో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రూపొందుతోన్న ఈ మూవీ త‌మ‌ బేన‌ర్‌లో మ‌రో సెన్సేష‌న‌ల్ సినిమా కాబోతుంద‌ని నిర్మాత క‌లైపులి ఎస్. థాను అన్నారు. ఈ సినిమాకు సంబందించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం