AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ మూడు జరిగితే.. మీ ఇంటికి అరిష్టమే!

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఉండే ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, వాస్తు శాస్త్రం ఎన్నో విషయాల గురించి తెలియజేస్తుంది. అలాగే మీ ఇంటిలో జరిగే కొన్ని మార్పులు మీకు వచ్చే సమస్యల గురించి తెలియజేస్తుదంట. కాగా దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 08, 2026 | 12:19 PM

Share
కొంత మంది అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా ఆర్థిక, అనారోగ్య సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. ఇక కొంత మంది నిరంతరం అప్పుల ఊబిలో చిక్కుకొని ఉంటారు. కానీ ఇలాంటి సమస్యలు ఎదురయ్యే ముందే కొన్ని సంకేతాలు కనిపిస్తాయంట. అవి శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయట. ముఖ్యంగా ఈ మూడు సంకేతాలు కనిపిస్తే చాలు ఇంటికి అరిష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలంట.

1 / 5
బౌల్‌లో నూనె పోస్తుంటే, అది జారి కింద పడి పోవడం, నూనె కింద పోవడం వంటి సంఘటన జరిగినట్లు అయితే, అది అరిష్టానికి సంకేతం. ఇది చాలా అశుభకరం. నూనె శని గ్రహంతో ముడి పడి ఉంటుంది. కాబట్టి, ఇది కింద పడిపోవడం అనేది మీ ఆర్థిక ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. అంతే కాకుండా అనేక సమస్యలకు కారణం అవుతుంది. అలాగే మీ పురోగతి ఆగిపోతుంది అనే దానికి సంకేతం అంటున్నారు నిపుణులు.

2 / 5
తులసి మొక్క ఎండిపోవడం : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో తులసి మొక్క ఎండిపోవడం అశుభకరం. ఇది ఇంటిలో వాస్తు దోషాలకు కారణం అవుతందంట. అంతే కాకుండా ఇది ఇంటిలో ప్రతి కూల శక్తిని పెంచుతుందంట. అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తులసి బుధ గ్రహం ప్రభావంతో ఉంటుంది కాబట్టి, ఇది ఇంటికి శాంతిని తెస్తుంది. కానీ ఇది ఎండిపోయింది అంటే, ఇంటికి అరిష్టం పడుతున్నట్లేనంట.

3 / 5
అలాగే ఇంటి పై కప్పుపై చనిపోయిన పక్షులు కనిపించడం అస్సలే మంచిది కాదంట. ఇది శని లేదా రాహు, కేతువు ప్రతి కూల ప్రభావాన్ని సూచిస్తుంది. దీని వలన ఇంటిలోని వారు అనారోగ్య సమస్యలకు గురి అవ్వడం, మానసిక అశాంతి, ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయంట. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు, ఇంటిని ఉప్పు నీటితో తుడిచి, ప్రతి నిత్యం పూజలు చేయాలంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
తెలంగాణలో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

మెడికల్ AI రీసెర్చ్‌లో పావురాలు ఏం చేస్తున్నాయ్

టాయిలెట్ సీట్లపై కూర్చుని భోజనం.. వింత రెస్టారెంట్ వెనుక వాస్తవం!

టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. ముగ్గురు తోపు బ్యాటర్లు సింగిల్

ఏ దేవుడికి ఏ పువ్వు సమర్పించాలి? ఈ పుష్పాలతో పూజిస్తే దైవానుగ్రహం

వెనిజులాలో భూకంపాన్ని గూగుల్ టెక్నాలజీ ముందే గుర్తించిందా?

ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!

డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్

చిన్న సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీ విష్ణు

ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ